BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apcm-593bf7cd-9fa5-43d8-ac4c-d498db42e97e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apcm-593bf7cd-9fa5-43d8-ac4c-d498db42e97e-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు పోల‌వ‌రం ప్రాజెక్టు సందర్శ‌న కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నుల తీరును రేపు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా వెళ్లి ప‌రిశీలించాల‌ని భావించారు.అయితే అనుకోని కార‌ణాల‌తో ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోల‌వ‌రం వ‌ద్ద అన్ని ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. అయితే అనివార్య కార‌ణాల‌తో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న వాయిదా వేసిన‌ట్లు సీఎంవో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రేపు సీఎం ప‌ర్య‌ట‌న లేద‌ని ఉన్న‌తాధికార‌ల‌apcm;{#}Polavaram Project;CMరేపు సీఎం జ‌గ‌న్ పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న వాయిదారేపు సీఎం జ‌గ‌న్ పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న వాయిదాapcm;{#}Polavaram Project;CMTue, 13 Jul 2021 17:04:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు పోల‌వ‌రం ప్రాజెక్టు సందర్శ‌న కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నుల తీరును రేపు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా వెళ్లి ప‌రిశీలించాల‌ని భావించారు.అయితే అనుకోని కార‌ణాల‌తో ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోల‌వ‌రం వ‌ద్ద అన్ని ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. అయితే అనివార్య కార‌ణాల‌తో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న వాయిదా వేసిన‌ట్లు సీఎంవో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రేపు సీఎం ప‌ర్య‌ట‌న లేద‌ని ఉన్న‌తాధికార‌ల‌కు సీఎం కార్యాల‌యం నుంచి స‌మాచారం వెళ్లింది.సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని త‌ర్వ‌గ‌తిన పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. మిగిలి ఉన్న ప‌నుల‌ను త‌ర్వ‌గా పూర్తి చేసి పోల‌వ‌రం ద్వారా రైతుల‌కు నీళ్లు అందించాల‌ని  సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.అయితే ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తిపై సమీక్ష చేసేంద‌కు నేరుగా ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్లాల‌ని సీఎం జ‌గ‌న్ భావించారు.రేపు వెళ్లాల్సి ఉన్న ప‌ర్య‌ట‌న ర‌ద్దుకావ‌డంతో ప‌ర్య‌ట‌న ఎప్పుడు ఉంటుంద‌నేది త్వ‌ర‌లోనే సీఎం కార్యాల‌యం తెల‌ప‌నుంది.



బ్రేకింగ్: ఇష్టమైన అధికారికి జగన్ రిలీవ్...?

పెన్నా సిమెంట్స్ కేసు: కోర్టు కీలక ఆదేశాలు

బ్రేకింగ్: కేసిఆర్ తో బీజేపీ ఎమ్మెల్యే భేటీ...?

నిమిషాల్లో 1200 కోట్లు ఇచ్చేసిన కేసీఆర్....?

ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర‌...?

రాజకీయాలన్నీ ఇంకా ఆ దివంగత నేత చుట్టే తిరుగుతున్నాయి..?

కేసీఆర్‌ను మళ్లీ బాబే సీఎం చేస్తాడా... అదే సెంటిమెంట్ రిపీట్ ?

అదే జ‌రిగితే.. వైసీపీలో చీలిక‌లు..పీలిక‌లేనా ?

నిరుద్యోగంలో తెలంగాణ టాప్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>