MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/raviteja-as-producer04421f29-7441-4a78-81dc-eab7c45fadd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/raviteja-as-producer04421f29-7441-4a78-81dc-eab7c45fadd0-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ... టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ గా అతి తక్కువ కాలంలో ఎదిగిన హీరో. మొదట్లో ఖడ్గం, చిరంజీవులు లాంటి సినిమాల్లో సైడ్ హీరో పాత్రలో కనువిందు చేశాడు రవితేజ. ఆ తరువాత... హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలతో రవితేజ కు మరింత క్రేజ్ పెరిగింది. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలతో రవితేజ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చినా విక్రమార్కుడు సినిమా తో.... రవితేజ పాపులారిటీ మరింత పెరిగింది. సినిమాలో రవితేజ.... పవర్ ఫుల్ పోలీస్ ఆఫraviteja{#}collector;Vikramarkudu;sudhakar;raj;Traffic police;Tamil;Hero;Krack;sharath;Sharrath Marar;ravi teja;Ravi;kaushik;Mass;Rajamouli;Director;Tollywood;Cinema;Coronavirusపోలీసుకు బై... బై..ఇక కలెక్టర్ పాత్రలో స్టార్ హీరో?పోలీసుకు బై... బై..ఇక కలెక్టర్ పాత్రలో స్టార్ హీరో?raviteja{#}collector;Vikramarkudu;sudhakar;raj;Traffic police;Tamil;Hero;Krack;sharath;Sharrath Marar;ravi teja;Ravi;kaushik;Mass;Rajamouli;Director;Tollywood;Cinema;CoronavirusTue, 13 Jul 2021 10:26:50 GMTమాస్ మహారాజ రవితేజ... టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ గా అతి తక్కువ కాలంలో ఎదిగిన హీరో. మొదట్లో ఖడ్గం, చిరంజీవులు లాంటి సినిమాల్లో సైడ్ హీరో పాత్రలో కనువిందు చేశాడు రవితేజ. ఆ తరువాత... హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలతో రవితేజ కు మరింత క్రేజ్ పెరిగింది. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలతో రవితేజ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చినా విక్రమార్కుడు సినిమా తో.... రవితేజ పాపులారిటీ మరింత పెరిగింది. 

సినిమాలో రవితేజ.... పవర్ ఫుల్  పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. విక్రమార్కుడు.... మూవీ మంచి రికార్డులను నమోదు చేసింది. విక్రమార్కుడు హిట్ తర్వాత... పవర్, క్రాక్ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ రవితేజ పోలీస్ పాత్రలో కనిపించాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమా ప్రకటించాడు రవితేజ. శరత్ మండవ దర్శకత్వంలో... చెరుకూరి సుధాకర్ ప్రొడక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఈ సినిమాకు "రామారావు" గా టైటిల్ అనౌన్స్ చేశారు. 

సినిమా టైటిల్ కు ఉపశీర్షిక "ఆన్ డ్యూటీ". అయితే ఈ సినిమాలో... మాస్ మహా రాజ్  రవితేజ సబ్ కలెక్టర్ గా కనువిందు చేయనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓ నిజాయితీ గల... అధికారిగా కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో దివ్యంగా కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన క్రాక్  సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. క్రాఫ్ట్ హిట్ కొట్టిన తర్వాత రవితేజ ఖిలాడి అనే సినిమా లో నటించారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మూవీ రిలీజ్ బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.



అలా చేయడం ప్రమాదమే.. వ్యాక్సిన్ ఫై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు?

కరోనా సర్వేలో షాకింగ్ విషయాలు.. తప్పక తెలుసుకోండి..!

మరో టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ హీరోతో.. ఏమైంది మనోల్లకి!!

టాప్ గేర్ లో అఖిల్.. దుమ్ముదులిపేస్తాడా..!

రామ్ చరణ్ డ్రైవర్ నెల జీతం అంతనా..!

పాన్ ఇండియా మోజులో పెద్ద తప్పు చేస్తున్న హీరోలు..!?

రానా మొహమాటం... రంగంలోకి సురేష్ బాబు !

ఈ ఏడాది కూడా ఆన్లైన్ లోనే అడ్మిషన్స్?

కొవిడ్‌ నుంచి కోలుకున్నా ఏమాత్రం ఏమరుపాటు తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న 41.8 శాతం మందిలో ఏదొక సమస్య ఉంటోందని గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందించడం అవసరమంటున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>