BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgకరోనా విజృంభిస్తున్న సమయంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొంతమంది కరోనా పేషెంట్స్ ఆక్సిజన్ అందక చనిపోయారు. ఈ ఘటనపై టిడిపి నేత పిఆర్ మోహన్ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా ఈ ఘటనపై హై కోర్టులో విచారణ జరిగింది. మోహన్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని కోరారు. నిజామాబాద్ లో కూడా అంబులెన్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతనిపై కేసు నమోదు చేశారంటూ బTirupathi Ruia Hospital;{#}editor mohan;High court;Government;Tirupati;Sri Venkateswara swamy;collector;court;Lawyer;Driver;Arrest;oxygen;TDP;Coronavirusతిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో తప్పెవరిది ?తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో తప్పెవరిది ?Tirupathi Ruia Hospital;{#}editor mohan;High court;Government;Tirupati;Sri Venkateswara swamy;collector;court;Lawyer;Driver;Arrest;oxygen;TDP;CoronavirusTue, 13 Jul 2021 19:12:30 GMTకరోనా విజృంభిస్తున్న సమయంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొంతమంది కరోనా పేషెంట్స్ ఆక్సిజన్ అందక చనిపోయారు. ఈ ఘటనపై టిడిపి నేత పిఆర్ మోహన్ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా ఈ ఘటనపై హై కోర్టులో విచారణ జరిగింది. మోహన్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని కోరారు. నిజామాబాద్ లో కూడా అంబులెన్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతనిపై కేసు నమోదు చేశారంటూ బాలాజీ హైకోర్టుకు తెలిపారు.

ఈ విషయంపై ఇంకా ఎందుకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం మూడు వారాల గడువు కోరింది. ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసు గురించి పరిశీలిస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాగా విచారణలో భాగంగా ఘటనపై కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. అందులో ఆక్సిజన్ సరఫరా చేసే రవాణా ఏజెన్సీ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వెల్లడైంది.



బుగ్గన గిల్లి.. గిల్లించుకున్నారే.. !

'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

పిల్లి మిస్సింగ్... భారీ రివార్డు ప్రకటించిన ఓనర్ ?

చంద్రబాబు వైఖరేంటి?

తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్...?

మోడల్ హత్య... నగ్నంగా రక్తపు మడుగులో...!

"పూరి - బన్నీ" వేసిన ప్లాన్ ఇదేనా ?

బ్రేకింగ్: ఇష్టమైన అధికారికి జగన్ రిలీవ్...?

రాజీనామా చేసినా రేవంత్ ను వదలట్లేదుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>