BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-54068445-97fd-4e76-82ff-e2ffbd90c2f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-54068445-97fd-4e76-82ff-e2ffbd90c2f7-415x250-IndiaHerald.jpgకేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ మండిప‌డ్డారు. పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాలంటూ విజ‌య‌వాడ‌లో ఏపీసీసీ ఆందోళ‌న నిర్వ‌హించింది.ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పీసీసీ అధ్య‌క్షుడు శైల‌జానాథ్‌,ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను దోపిడి చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినా పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు త‌గ్గించ‌డ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు ధ‌ర కంటే ట్యాక్స్‌ల పేరుతో దండుకోవ‌డం దుర్మార్గ‌మ‌ని...పెట్రోల్ ధbjp;{#}Cycle;Congress;Andhra Pradesh;Petrolసిగ్గులేకుండా ప్ర‌చారం చేసుకుంటున్నారా...?సిగ్గులేకుండా ప్ర‌చారం చేసుకుంటున్నారా...?bjp;{#}Cycle;Congress;Andhra Pradesh;PetrolTue, 13 Jul 2021 12:33:00 GMTకేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ మండిప‌డ్డారు. పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాలంటూ విజ‌య‌వాడ‌లో ఏపీసీసీ ఆందోళ‌న నిర్వ‌హించింది.ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పీసీసీ అధ్య‌క్షుడు శైల‌జానాథ్‌,ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను దోపిడి చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినా పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు త‌గ్గించ‌డ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు ధ‌ర కంటే ట్యాక్స్‌ల పేరుతో దండుకోవ‌డం దుర్మార్గ‌మ‌ని...పెట్రోల్ ధ‌ర‌ల వ‌ల్ల అన్ని ర‌కాల నిత్వావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోయాయ‌ని శైల‌జానాథ్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ విధానాల‌కు నిర‌స‌న‌గా ఆందోళ‌న చేస్తామ‌న్నారు. ధ‌ర‌లు పెరుగుత‌న్న మోడీని క‌నీసం ఇదేంట‌ని అడ‌గ‌లేని స్థితిలో జ‌గ‌న్ ఉన్నార‌ని ..ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని అన్నారు.ఓ వైపు ధ‌ర‌లు పెరుగుతుంటే ఇంకా సిగ్గులేకుండా ఫ్లైక్సీలు వేసుకుని ఆర్భాటంగా ప్ర‌చారం చేసుకుంటారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ నెల 17 వ‌తేదీనా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల పెంపుకు నిర‌స‌న‌గా భారీ సైకిల్ యాత్ర చేప‌డ‌తామ‌ని ఆయ‌న తెలిపారు.



అదే జ‌రిగితే.. వైసీపీలో చీలిక‌లు..పీలిక‌లేనా ?

బ్రేకింగ్: సుప్రీం కోర్ట్ కి వెళ్లి జగన్ డ్రాప్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు?

సామాన్య ప్రజలకు భారీ ఊరట.. అసలు విషయం ఏంటంటే ?

ఈ ఏడాది కూడా ఆన్లైన్ లోనే అడ్మిషన్స్?

టిఆర్ఎస్ నుండి కాపాడాలంటే బిజేపినే : రాములమ్మ ఫైర్

బ్రేకింగ్: బిజెపి పాదయాత్ర షురూ...?

కేబినెట్ భేటీ..ఉద్యోగాల గురించి కీలక ప్రకటన?

బ్రేకింగ్: తగ్గని జగన్... డైరెక్ట్ సుప్రీం కోర్ట్ కే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>