BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi-cac7d3a3-56db-4739-99e7-4ae07f9b223e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi-cac7d3a3-56db-4739-99e7-4ae07f9b223e-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రివ‌ర్గంలో భారీమార్పులు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కెబినేట్ క‌మిటీల్లోనూ భారీగా మార్పులు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కెబినేట్ క‌మిటీల్లో యువ మంత్రుల‌కు ప్రాధ‌న్య‌త ల‌భించింది ప‌ర్యావ‌ర‌ణ‌,కార్మిక శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌తో పాటు శ‌ర్వానంద సోనోవాల్‌,స్మృతి ఇరానీ,మ‌నుసుఖ్ మాండ‌వీయ‌కు పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలో చోటు క‌ల్పించారు. ఈ క‌మిటీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో ప‌ని చేస్తుంది. పెట్టుబ‌డి వ్య‌వ‌హారాల క‌మిటీలో జ్యోతిరాధిత్య సింధియాకు అవ‌కాశం ల‌భించింది.స్కిల్ డెవ‌ల‌ప్‌మmodi;{#}Narendra;Yuva;central government;Ministerకేంద్ర కెబినేట్ క‌మిటీల్లో మార్పులు...?కేంద్ర కెబినేట్ క‌మిటీల్లో మార్పులు...?modi;{#}Narendra;Yuva;central government;MinisterTue, 13 Jul 2021 13:27:00 GMTకేంద్ర మంత్రివ‌ర్గంలో భారీమార్పులు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కెబినేట్ క‌మిటీల్లోనూ భారీగా మార్పులు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కెబినేట్ క‌మిటీల్లో యువ మంత్రుల‌కు ప్రాధ‌న్య‌త ల‌భించింది ప‌ర్యావ‌ర‌ణ‌,కార్మిక శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌తో పాటు శ‌ర్వానంద సోనోవాల్‌,స్మృతి ఇరానీ,మ‌నుసుఖ్ మాండ‌వీయ‌కు పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలో చోటు క‌ల్పించారు. ఈ క‌మిటీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో ప‌ని చేస్తుంది. పెట్టుబ‌డి వ్య‌వ‌హారాల క‌మిటీలో జ్యోతిరాధిత్య సింధియాకు అవ‌కాశం ల‌భించింది.స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీలో  కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవ‌కాశం ద‌క్కింది.ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాలల‌పై గ‌ల క‌మిటీలో కిర‌ణ్ రిజిజు, వీరేంద్ర‌కుమార్‌,అనురాగ్ ఠాకూర్‌లకు  చోటు క‌ల్పించారు.సెక్యూరిటీ వ్య‌వ‌హార‌ల క‌మిటీలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ,ర‌క్ష‌ణ శాఖ మంత్రి,విదేశాంగ శాఖ మంత్రి,ఆర్థికశాఖ మంత్రి య‌ధాత‌ధంగా కొన‌సాగనున్నారు. కేంద్ర కెబినేట్‌లో భారీ మార్పులు చేసిన‌ట్లే కెబినేట్ క‌మిటీల్లోనూ న‌రేంద్ర‌మోడీ భారీగా మార్పులు చేప‌ట్టారు.



హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిని క‌న్ఫామ్ చేసిన కేసీఆర్‌..?

ప్ర‌భుత్వం మెడ‌లు వంచి బిల్లులు క‌ట్టిస్తాం - టీడీపీ నేత‌లు

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆ 5గంట‌లు ఏం జ‌రిగిందంటే..?

బ్రేకింగ్: బండి పాదయాత్రపై కీలక నిర్ణయం..?

అటు రేవంత్ - ఇటు షర్మిల - కేటీఆర్ ఫిదా.. !

గజాల భర్త కూడా మనకు బాగా తెలిసిన నటుడే.. ఎవరో చూడండి

రైతు ఎరువులు కొనాలంటే ఆధార్ కార్డు వేలిముద్ర తప్పనిసరా..?

పార్లమెంటులో ప్రైవేటు బిల్లు.. అంటే ఏంటో తెలుసా?

మరో టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ హీరోతో.. ఏమైంది మనోల్లకి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>