MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/iliyana1d72de39-58b1-4169-af4f-fa782abbe434-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/iliyana1d72de39-58b1-4169-af4f-fa782abbe434-415x250-IndiaHerald.jpgగోవా బ్యూటీ ఇలియానా రామ్ హీరోగా నటించిన దేవ‌దాసు సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. ఈ చిత్రానికి వైవియస్ చౌదరి దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమా ద్వారా ఇలీయానా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన 'పోకిరి' సినిమాలో హీరోయిన్ గా న‌టించి బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత ఇలియానా తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు. ఇలా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై మోజు పెంచుకుని ముంబై దారి పట్టింది. మొదట్లో ఒకటి రెండు అవకాశాలుiliyana{#}choudary actor;Beach;Makeup;Ravi;ravi teja;Mumbai;Ileana D'Cruz;mahesh babu;Blockbuster hit;bollywood;media;Tollywood;ram pothineni;BEAUTY;Heroine;Love;Telugu;Cinemaఇల్లీ పాప‌ అవ‌కాశాల కోసం అందాల ఎర వేస్తోందా.. ?ఇల్లీ పాప‌ అవ‌కాశాల కోసం అందాల ఎర వేస్తోందా.. ?iliyana{#}choudary actor;Beach;Makeup;Ravi;ravi teja;Mumbai;Ileana D'Cruz;mahesh babu;Blockbuster hit;bollywood;media;Tollywood;ram pothineni;BEAUTY;Heroine;Love;Telugu;CinemaTue, 13 Jul 2021 16:17:23 GMTగోవా బ్యూటీ ఇలియానా రామ్ హీరోగా నటించిన దేవ‌దాసు సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. ఈ చిత్రానికి వైవియస్ చౌదరి దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమా ద్వారా ఇలీయానా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది. ఆ  తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన 'పోకిరి' సినిమాలో హీరోయిన్ గా న‌టించి బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత ఇలియానా తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు. ఇలా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై మోజు పెంచుకుని ముంబై దారి పట్టింది. మొదట్లో ఒకటి రెండు అవకాశాలు వచ్చినా కూడా అవి పెద్దగా ఈ ముద్దుగుమ్మకు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ అవకాశాలు కూడా రాకపోవడంతో తిరిగి తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది. 

ఇక‌ తెలుగులో రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన ఈ భామ‌ రవితేజ హీరోగా నటించిన‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించినంత విజయం కాకపోవడంతో ఈ అమ్మడుకు టాలీవుడ్ లోనూ నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండ‌గా కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా లవ్ ఫెయిల్యూర్  అవ్వ‌డంతో ఈ నటిని మరింత కుంగదీస్తాయి. ఇలా ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇలియానా తన సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో అభిమానులకు మత్తెక్కిస్తూనే ఉంటుంది. బీచుల్లో బిక‌నీల‌తో ఫోజులు ఇస్తూ కుర్రాళ్ల మ‌తిపోగొడుతూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో బీచ్ లో ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ గా ఎద‌ అందాలు ఫోకస్ అయ్యేలా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన కొంతమంది నెటిజన్ లు ఇలియానా ఈస్ సో హాట్ అంటూ కామెంట్లు విసురుతున్నారు. ఇలాంటి ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేయడం చూస్తుంటే ఈ హీరోయిన్ మరొకసారి అవకాశాల కోసం ఎర‌ వేస్తున్నట్లు క‌నిపిస్తోంది. దానికి కార‌ణం సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాయంటే హీరోయిన్ లు గ్లామ‌ర్ డోస్ పెంచ‌డం కామ‌నే క‌దా. అందువ‌ల్లే ఇల్లీ పాప కూడా అదే చేస్తుంద‌ని టాక్.



అఖిల్ ఆ మూవీస్ కి టాటా కొట్టాల్సిందే...?

అందులో విలన్ గా ... ఇందులో ఫాదర్ గా .... ??

బుగ్గన గిల్లి.. గిల్లించుకున్నారే.. !

పాదయాత్ర పక్కాగా ప్లాన్ చేస్తున్న బండి

'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

మంచమెక్కితే.. 25రోజులు అదే పని..!

మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్..!!

ఎన్ కౌంటర్ చేస్తామని ఆర్ నారాయణమూర్తిని పోలీసులు ఎందుకు బెదిరించారు

అంచనాలు లేకుండా వచ్చి హిట్ అయ్యింది.. సీక్వల్ అలానే ఉంటుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>