BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3c7ba226-4347-49f7-9129-e146cdccb03a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3c7ba226-4347-49f7-9129-e146cdccb03a-415x250-IndiaHerald.jpgభారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన శ్రీకాకుళంకు చెందిన లావేటి ఉమమహేశ్వరరావు కుటుంబంకు ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాధ్ దాస్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నేడు లేఖ రాసారు. మన జీవితాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించడం మన కర్తవ్యం అని అలాంటి వారిలో శ్రీకాకుళం నుంచి భారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన లావేటి ఉమమహేశ్వరరావు ఒకరు అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఉమామహేశ్వరరావు భారత సైన్యంలో 17 సంవత్సరాలు పనిచేశారు అన్cbn{#}Nayak;Kartavyam;2020;Letter;Andhra Pradesh;Srikakulam;CBNసిగ్గు ఉండాలి మనకి... సిఎస్ పై బాబు ఫైర్...?సిగ్గు ఉండాలి మనకి... సిఎస్ పై బాబు ఫైర్...?cbn{#}Nayak;Kartavyam;2020;Letter;Andhra Pradesh;Srikakulam;CBNTue, 13 Jul 2021 18:13:01 GMTభారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన శ్రీకాకుళంకు చెందిన లావేటి ఉమమహేశ్వరరావు కుటుంబంకు ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాధ్ దాస్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నేడు లేఖ రాసారు. మన జీవితాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించడం మన కర్తవ్యం అని అలాంటి వారిలో శ్రీకాకుళం నుంచి భారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన లావేటి ఉమమహేశ్వరరావు ఒకరు అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

ఉమామహేశ్వరరావు భారత సైన్యంలో 17 సంవత్సరాలు పనిచేశారు అన్ని ఆయన వెల్లడించారు. 2020 జూలై 18 న లడఖ్ లోని బటాలిక్ సెక్టార్ లో బాంబు నిర్వీర్యం చేస్తుండగా చనిపోయారు అన్నారు. ఉమామహేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. ఉమమహేశ్వరరావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు అని ఉమామహేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరు చేయడంలో ఆలస్యం జరిగినందుకు సమిష్టిగా మనమందరం సిగ్గుపడాలి అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు.



బాబు స్టార్ట్ చేశారు... ?

బుగ్గన గిల్లి.. గిల్లించుకున్నారే.. !

'సర్కారు వారి పాట' నుండి తప్పుకున్న సీనియర్ యాక్టర్ ..... ??

చంద్రబాబు వైఖరేంటి?

ఏపీ మీద కక్ష గట్టారా?

నాడు బాబు స‌క్సెస్‌.. నేడు జ‌గ‌న్ ప్లాప్‌.. ఒకే ఫార్ములా..!

యంగ్ టైగర్ కోసం వెయిటింగ్ తప్పదా?

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన నారప్ప..?

ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై చెయ్యేస్తేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>