ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral35a71c27-61ed-4f84-91fe-0764321911eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral35a71c27-61ed-4f84-91fe-0764321911eb-415x250-IndiaHerald.jpgఇక ఈ రోజుల్లో చాలా మందికి కూడా మనిషి విలువ తెలీకుండా పోయింది. ఈరోజుల్లో మనుషులు కనిపించకుండా పోతేనే అస్సలు పట్టించుకోరు.తన పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పైగా ఆ పిల్లిని పట్టించినవారికి 30వేల రూపాయల నగదు కూడా ఇస్తానని ప్రకటించింది ఆమె.ఇక ఈ మిస్సింగ్ కేసు నమోదైంది ఎక్కడో కాదు..మన బాగ్యనగరం హైదరాబాద్‌ లోనే.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా అనే అమ్మాయి స్వతహాగా ఓ జంతు పేమికురాలు. చిన్నతనం నుండి ఆమె ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతున్నారు. గత ఎనిviral{#}Girl;Ee Rojullo;Ginger;Police Station;June;News;police;Coronavirusపెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..viral{#}Girl;Ee Rojullo;Ginger;Police Station;June;News;police;CoronavirusTue, 13 Jul 2021 23:00:00 GMTఇక ఈ రోజుల్లో చాలా మందికి కూడా మనిషి విలువ తెలీకుండా పోయింది. ఈరోజుల్లో మనుషులు కనిపించకుండా పోతేనే అస్సలు పట్టించుకోరు.తన పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పైగా ఆ పిల్లిని పట్టించినవారికి 30వేల రూపాయల నగదు కూడా ఇస్తానని ప్రకటించింది ఆమె.ఇక ఈ మిస్సింగ్ కేసు నమోదైంది ఎక్కడో కాదు..మన బాగ్యనగరం హైదరాబాద్‌ లోనే.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా అనే అమ్మాయి స్వతహాగా ఓ జంతు పేమికురాలు. చిన్నతనం నుండి ఆమె ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతున్నారు. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని దత్తత తీసుకున్నారు సెరీనా. అప్పటి నుండి ఆమె జింజర్ ను చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు.

ఇక అలాగే కరోనా నేపథ్యంలో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్ లోని పెట్ క్లినిక్ లో జూన్ 17 న సర్జరీ చేయించడం జరిగింది.కుట్లు వేసిన చోట మళ్ళీ వాపు రావడంతో మళ్ళీ తిరిగి జూన్ 23న అదే హాస్పిటల్ కు తీసుకెళ్లిందట. అయితే, అక్కడే చికిత్స పొందుతున్న సదరు పిల్లి జూన్ 24న హాస్పిటల్ నుండి తప్పిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక దీంతో నిర్లక్ష్యంపై కోప్పడిన సెరీనా పోలీసులను ఆశ్రయించడం జరిగింది.ఇక తన పిల్లి తప్పిపోయిన విషయం పై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సెరీనా ఫిర్యాదు చేయడం జరిగింది.ఇక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, ఆమె స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెంట్స్ పంచుతూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్నా లాభం లేకపోయిందని బాధ పడింది. తన పెంపుడు పిల్లి ఆచూకీ తెలిపిన వారికి ముప్పై వేల నగదును సెరీనా ప్రకటించింది.



బాబోయ్‌.. అక్కడ రెచ్చిపోతున్న కరోనా.. రికార్డు స్థాయి మరణాలు..

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వేర్వేరు కంపెనీలు తయారీ చేసిన కరోనా టీకాలను వేర్వేరు డోసుల్లో తీసుకోవడం ప్రమాదకరమని తేల్చి చెప్పింది.

ఒలింపిక్స్ కు ముఖ్య అతిథిగా..!

రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రష్యాలో కొత్తగా రికార్డుస్థాయిలో మళ్లీ 780 వరకూ కరోనా మరణాలు సంభవించాయి. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక్క రోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికంగా అక్కడి నిపుణులు చెబుతున్నారు.

సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకోకుండా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త లేకుంటే వారి వలలో పడక తప్పదు అంటున్నారు పోలీసులు. ఈరోజుల్లో స్మార్ట్ వాడని అమ్మాయిలు చాలా తక్కువ..అసలు ఉండరేమే. ఇప్పుడు అవే వారికి లేనిపోని ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

అతడికి స్మార్ట్ ఫోన్ వాడే అమ్మాయిలే టార్గెట్..!

హాట్ టాపిక్ గా 'రామ్' రెమ్యునరేషన్.. అంత పెంచేశాడేంటి..?

ముఖ్యనేత మృతి !

నీ భార్యను వదిలేస్తే.. నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>