BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/floodsb3f77f3e-ce00-47e8-88ba-bb3c40f9434e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/floodsb3f77f3e-ce00-47e8-88ba-bb3c40f9434e-415x250-IndiaHerald.jpgహిమాచల్ ప్రదేశ్ ను భారీ వరదలు ముంచెత్తాయి. ఈ సందర్భంగా వరదల వల్ల ముగ్గు గురైన ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ సీఎంజై రామ్ ఠాకూర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రా అనే ప్రాంతాన్ని ముంచేసిన వరదల్లో భారీ నష్టం వాటిల్లింది. ఎంతోమంది ఇళ్లను కోల్పోగా పలువురు ఈ వరదల్లో తప్పిపోయారు. పర్యటన అనంతరం సీఎం మాట్లాడుతూ వరదల్లో ఓ మహిళ మరణించిందని, మరో తొమ్మిదిమంది తప్పిపోయారు అని తెలిపారు. ఇక ఈ వరదల్లో కొంతమంది ఇల్లు కోల్పోయారని, వారందరికీ ప్రభుత్వం ఇళ్లను నిర్HImachal Pradesh;{#}ram pothineni;varsha;Himachal Pradesh;CM;Survey;Kangra;Government;Houseహిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు.. భారీ పరిహారంహిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు.. భారీ పరిహారంHImachal Pradesh;{#}ram pothineni;varsha;Himachal Pradesh;CM;Survey;Kangra;Government;HouseTue, 13 Jul 2021 20:41:10 GMTహిమాచల్ ప్రదేశ్ ను భారీ వరదలు ముంచెత్తాయి. ఈ సందర్భంగా వరదల వల్ల ముగ్గు గురైన ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ సీఎంజై రామ్ ఠాకూర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రా అనే ప్రాంతాన్ని ముంచేసిన వరదల్లో భారీ నష్టం వాటిల్లింది. ఎంతోమంది ఇళ్లను కోల్పోగా పలువురు ఈ వరదల్లో తప్పిపోయారు. పర్యటన అనంతరం సీఎం మాట్లాడుతూ వరదల్లో ఓ మహిళ మరణించిందని, మరో తొమ్మిదిమంది తప్పిపోయారు అని తెలిపారు. 

ఇక ఈ వరదల్లో కొంతమంది ఇల్లు కోల్పోయారని, వారందరికీ ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఇక వరదల్లో మరణించిన వారి బంధువులకు నాలుగు లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు కర్ణాటకలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు మూడు రోజుల పాటు పడే ఈ భారీ వర్ష సూచనతో అప్రమత్తమైన అక్కడి అధికారులు పలు ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లను ప్రకటించారు.



హాట్ టాపిక్ గా 'రామ్' రెమ్యునరేషన్.. అంత పెంచేశాడేంటి..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పారితోషకం ఒక్కసారిగా ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ అవుతుంది.ఇంతకు ముందు వరకు రామ్ ఒక్క సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు.ఇక ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు పెంచేసాడట. లింగుస్వామితో రామ్ చేస్తున్న సినిమాకి గాను ఏకంగా 13 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

బాబు స్టార్ట్ చేశారు... ?

పాముకాటుకి 4 లక్షల పరిహారం...

బుగ్గన గిల్లి.. గిల్లించుకున్నారే.. !

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో తప్పెవరిది ?

బ్రేకింగ్: ఇష్టమైన అధికారికి జగన్ రిలీవ్...?

పెన్నా సిమెంట్స్ కేసు: కోర్టు కీలక ఆదేశాలు

మాకు బు'ర్ర'న్న కధలొద్దు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>