Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parliament-8a0595cd-46e7-4b5a-92ed-247be18f6f4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parliament-8a0595cd-46e7-4b5a-92ed-247be18f6f4d-415x250-IndiaHerald.jpgసాధారణంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అంటే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో ఎన్నో రకాల బిల్లులను ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఇక ఆయా బిల్లులకు పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పార్లమెంటులోని ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షాల మధ్య బిల్లుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే అటు పార్లమెంటులో ఎన్నో ప్రైవేటు బిల్లులు కూడా ప్రస్తావనకు వParliament {#}Parliament;Parliment;Evening;central government;Governmentపార్లమెంటులో ప్రైవేటు బిల్లు.. అంటే ఏంటో తెలుసా?పార్లమెంటులో ప్రైవేటు బిల్లు.. అంటే ఏంటో తెలుసా?Parliament {#}Parliament;Parliment;Evening;central government;GovernmentTue, 13 Jul 2021 10:13:00 GMTసాధారణంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అంటే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో ఎన్నో రకాల బిల్లులను ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఇక ఆయా బిల్లులకు పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పార్లమెంటులోని ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షాల మధ్య బిల్లుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే అటు పార్లమెంటులో ఎన్నో ప్రైవేటు బిల్లులు కూడా ప్రస్తావనకు వస్తూ ఉంటాయి.  అయితే ఇప్పటి వరకు చాలా మందికి పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లు ఏంటి అన్న దానిపై సరైన అవగాహన లేదు. సాధారణంగా పార్లమెంటులో ఇక కేంద్రంలో మంత్రివర్గంలో కొనసాగుతున్నవారు బిల్లులు ప్రవేశ పెడుతూ ఉంటారు. ఇలా ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టిన బిల్లు అని అంటూ అంటారు. అయితే ఇలా మంత్రివర్గంలో కొనసాగుతున్న వారు కాకుండా  సాధారణంగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న వారు కూడా కొన్ని బిల్లు ప్రవేశపెట్టడం చేస్తూ ఉంటారు. ఇక వీటిని ప్రైవేటు బిల్లు అని అంటూ ఉంటారు.



 అయితే చాలా మంది పార్లమెంటు సభ్యులు ఎన్నో రకాల ప్రైవేట్ బిల్లులను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రవేశ పెడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వ మద్దతు లేకుండా రూపొందే ఈ బిల్లులు మాత్రం దాదాపుగా చట్టరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 1970 నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జూలై 19 నుంచి ఆగస్టు 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉభయసభలను కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది  ఇక ఈ పార్లమెంటు సమావేశాలలో ఎలాంటి బిల్లులు ప్రస్తావనకు వస్తాయి అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.



కేబినెట్ భేటీ..ఉద్యోగాల గురించి కీలక ప్రకటన?

బ్రేకింగ్: తగ్గని జగన్... డైరెక్ట్ సుప్రీం కోర్ట్ కే...?

అందుకే మా ఎన్నికల నుంచి తప్పుకున్న మంచు విష్ణు !

నీళ్ల పంచాయతీ : కెసిఆర్ తో ఢీ అంటున్న జగన్ ?

తెలంగాణ‌లో ఇప్పుడు ఆ కులం చుట్టూనే రాజ‌కీయం ?

యూపీ సీఎంకి మరో షాక్.. ఈసారి కష్టమే..

యూపీ పోలీసుల‌పై అఖిలేష్ డౌట్ అందుకేనా..?

వరలక్ష్మీ వ్రతంలో ఈ తప్పు చేస్తున్నారా ?

వైఎస్‌ సమాధిపై అన్న, చెల్లెళ్ల రాజకీయాలు..గమ్ముగున్న విజయమ్మ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>