BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyf0210b7d-1983-414c-816e-c3cc44d84596-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyf0210b7d-1983-414c-816e-c3cc44d84596-415x250-IndiaHerald.jpgచాలా మందికి అనేక రకాల చర్మ సమస్యలు ఉంటాయి. అయితే వీటన్నిటికీ గుడ్డుతో శాశ్వతంగా పరిష్కారం అనేది చెప్పొచ్చు.గుడ్డులోని తెల్ల సొన మంచి యాంటీ ఏజింగ్‌గా పని చేస్తుంది. అయితే మీరు దీని కోసం చేయాల్సిన పని ఏమి లేదు.ముందుగా మీరు ఒక స్పూన్ గుడ్డులోని తెల్ల సొనని తీసుకోండి.ఇక ఇప్పుడు ఈ తెల్ల సొనలో రెండు నుంచి మూడు డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకోండి. ఇక ఈ రెండింటిని బాగా కలిపి మీరు మీ ముఖం పై ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయండి. ఇక ఇలా రెగ్యులర్ గా చెయ్యడం వలన ఏమవుతుందంటే మీ చర్మం చాలా ఫ్రెష్ గా అవుతుంది. BEAUTY{#}oilగుడ్డుతో ముడతలు లేని అందం మీ సొంతం...గుడ్డుతో ముడతలు లేని అందం మీ సొంతం...BEAUTY{#}oilMon, 12 Jul 2021 01:00:00 GMTఆయిల్ ను తీసుకోండి. ఇక ఈ రెండింటిని బాగా కలిపి మీరు మీ ముఖం పై ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయండి. ఇక ఇలా రెగ్యులర్ గా చెయ్యడం వలన ఏమవుతుందంటే మీ చర్మం చాలా ఫ్రెష్ గా అవుతుంది. అలానే ఈ మిశ్రమం చర్మం పై ఉండే ముడతలను కూడా బాగా తగ్గిస్తుంది. చర్మ సౌందర్యానికి ఇది చాలా బాగా పని చేస్తుంది.

డైలీ ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీ చర్మం నిగనిగ లాడటం ఖాయం.అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల సొనని తీసుకోని అందులో ఒక అర టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కలపండి.ఇలా బాగా కలిపిన తరువాత ఈ మిశ్రమాన్ని మీ ముఖం పై బాగా అప్లై చేయండి. ఈ మిశ్రమం చర్మం పై బాగా పని చేస్తుంది.అంతేగాక ఇది ఎప్పుడు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతి రెండు వారాలకు ఒకసారి రిపీట్ చేసి అప్లై చేస్తే మీ చర్మం పై ముడతలు ఈజీగా తగ్గుతాయి. పైగా ఇది చాలా ఈజీ పద్ధతి కూడా.అలాగే ముడతలను తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కష్టమైన పద్ధతుల్ని అనుసరించడం కంటే సులభమైన విధానాన్ని పాటించడం ఎంతో మేలును చేస్తుంది. అందుకే ఈ పద్ధతి వల్ల ముఖంపై ముడతలు కూడా సులువుగా తగ్గిపోతాయి. అందుకే మీరు ఏమాత్రం మర్చిపోకుండా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ పద్ధతిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా సులువుగా ముఖంపై ముడతలని తొలగించుకోవచ్చు. ఇక అంతేగాక ఇలా చేస్తే మరింత అందంగా కూడా ఉంటారు.


మళ్లీ పూజా హాట్ ట్రీట్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ .. ప్రిన్స్ తో ప్రియాంక !

బీచ్ లో బుట్టబొమ్మ హల్చల్!

వేపాకుతో ఆకట్టుకునే అందం మీ సొంతం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>