Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bikeddf3dfab-c6ef-4d3c-beb6-5958e913a135-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bikeddf3dfab-c6ef-4d3c-beb6-5958e913a135-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయ్. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇక పెట్రోల్ బాదుడు కూడా మొదలు కావడంతో పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో ప్రత్యామ్నాయాల వైపు ఎంతోమంది అడుగులు వేస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెట్రోల్ బాధ తట్టుకోలేక పోతున్న సామాన్య ప్రజలు ఏదో ఒక విధంగా ఈ పెట్రోల్ ధరల భారంBike{#}Vidyasagar;Bari;Bike;Cycle;Janagama;Petrolఐడియా అదిరింది గురూ.. ఇక పెట్రోల్ అవసరమే లేదు?ఐడియా అదిరింది గురూ.. ఇక పెట్రోల్ అవసరమే లేదు?Bike{#}Vidyasagar;Bari;Bike;Cycle;Janagama;PetrolMon, 12 Jul 2021 20:20:00 GMTనేటి రోజుల్లో పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయ్. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇక పెట్రోల్ బాదుడు కూడా మొదలు కావడంతో పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో ప్రత్యామ్నాయాల వైపు ఎంతోమంది అడుగులు వేస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెట్రోల్ బాధ తట్టుకోలేక పోతున్న సామాన్య ప్రజలు ఏదో ఒక విధంగా ఈ పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పెట్రోల్ ధరలు బారి నుంచి తప్పించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఒక విద్యార్థి ఏకంగా సోలార్ పవర్తో నడిచే ఒక సైకిల్ ని తయారు చేసి సంచలనం సృష్టించాడు.



 ఇలా ఎన్నో వినూత్న ఆవిష్కరణలు తెరమీదికి వస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక వినూత్న ప్రయత్నం చేసాడు వాహనదారుడు. అతను ఒక మధ్యతరగతికి చెందిన సామాన్యుడు . భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు అతనికి ఎంతగానో భారంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రత్యేక వాహనాన్ని బయటకు తీయాలని భయపడిపోయాడు. కానీ వాహనానికి అలవాటు పడిన ప్రాణం కదా ఎట్టిపరిస్థితుల్లో బయటికి తీయాల్సిందే. అందుకే వినూత్నంగా ఆలోచించాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే తనలోని సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చాడు.



 ఏకంగా పెట్రోల్ బైక్ ని కాస్తా ఎలక్ట్రికల్ బైక్ గా మార్చేసుకున్నారు ఇక్కడ ఒక సాదాసీదా వ్యక్తి. తెలంగాణలోని జనగామ కు చెందిన విద్యాసాగర్ ఇలాంటి ప్రయత్నం చేస్తాడు. పెట్రోల్ ధర పెరుగుదలతో విభిన్న మార్గాన్ని పెంచుకున్నాడు. తన బైకుకు ఉన్న పెట్రోల్ ఇంజన్ను తీసేసి బ్యాటరీలు మోటార్ అమర్చాడు. ఇందుకోసం పదివేల రూపాయలతో 4 బ్యాటరీలు కొనుగోలు చేసి బైకుకు బిగించాడు. ఇక 7500 రూపాయలు పెట్టి ఒక మోటార్ కూడా కొనుగోలు చేశాడు. వీటిని ఇక తన ప్రతిభతో బైకి అమర్చాడు. ఈ క్రమంలోనే పెట్రోల్ బైక్ ని కాస్త ఎలక్ట్రికల్ బైక్ గా మార్చుకున్నాడు. 5 గంటలు చార్జింగ్ చేస్తే ఈ బైక్ 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని చెబుతున్నాడు సదరు వ్యక్తి. ఇక ఇతని వినూత్నమైన ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.



పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.

వాలిమై పోస్టర్ తో కథ మొత్తం లీక్.. అజిత్ ఫ్యాన్స్ కు పండగే..!

అదిరిపోయే బైక్.. లీటర్‌ ఖర్చుతో 800 కి.మీ ప్రయాణం..!

సోలార్ పవర్ తో ఎలక్ట్రిక్ సైకిల్...

గ్రావ్‌టన్‌ మోటార్స్‌ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ. ఈ సంస్థ తన తొలి విద్యుత్‌ వాహనం క్వాంటాను తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే.. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం వీలు పడుతుంది.

వాలిమై కాపీ కంటెంట్... ఇలా దొరికేశారేంటి !?

శ‌భాష్ నిమ్మ‌ల నీకు సాటిలేరెవ్వ‌రు...!

స్టూడెంట్ ప్రతిభకు దేశం ఫిదా.. సోలార్ సైకిల్ తో అద్భుతం?

ప్రజలపై పెట్రో భారం.. ఎద్దులపై నేతల భారం.. చివరికి జరిగింది ఇదే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>