WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/old-lady-dance-with-deepika-padukone-song12c744fa-d72f-4f65-84fd-e3037f2e3db1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/old-lady-dance-with-deepika-padukone-song12c744fa-d72f-4f65-84fd-e3037f2e3db1-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న వయసు వారు నుంచి పెద్ద వారు దాకా తమలోని టాలెంట్ ను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడానికి వయస్సు అడ్డు కావట్లేదు. 80 ఏళ్ల ముసలావిడ సైతం తనలో ఉన్న టాలెంట్ ను ప్రదర్శించి ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. అలా ఇప్పటివరకు చాలా మంది యువకులు, ముసలి వాళ్లు కూడా తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తాజాగా దీపికా పడుకొనే ను డామినేట్ చేసే విధంగా ఆమె నటించిన ఓ సినిమాలోని పాటను డాన్స్ చేసి దేశవ్యాప్తంగా ఎంతో గుOld Lady{#}Deepika Padukone;twitter;Fidaa;media;netizens;Cinemaదీపికా పదుకొనె ని మించిపోయిన 70 ఏళ్ల బామ్మ.. ఆదరగొట్టేసిందిదీపికా పదుకొనె ని మించిపోయిన 70 ఏళ్ల బామ్మ.. ఆదరగొట్టేసిందిOld Lady{#}Deepika Padukone;twitter;Fidaa;media;netizens;CinemaMon, 12 Jul 2021 10:16:24 GMTసోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న వయసు వారు నుంచి పెద్ద వారు దాకా తమలోని టాలెంట్ ను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడానికి వయస్సు అడ్డు కావట్లేదు. 80 ఏళ్ల ముసలావిడ సైతం తనలో ఉన్న టాలెంట్ ను ప్రదర్శించి ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. అలా ఇప్పటివరకు చాలా మంది యువకులు, ముసలి వాళ్లు కూడా తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తాజాగా దీపికా పడుకొనే ను డామినేట్ చేసే విధంగా ఆమె నటించిన ఓ సినిమాలోని పాటను డాన్స్ చేసి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
" style="height: 370px;">
 

ప్రస్తుతం ఆమె చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది. ఈ ముసలావిడ ను చూసి ఏంటి ఈ వయసులో లంగా వోని తో బలే డాన్స్ చేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన బాజీరావ్ మస్తానీ లోని ఓ సూపర్ హిట్ పాట కు నర్తించి ఈ బామ్మ అందరి మతులు పోగొడుతుంది. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన ఈ బామ్మ ఎవరో ఏంటో తెలుసుకోవాలని ప్రతి ఒక్క నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఆమె గురించి వెతుకుతున్నారు. 

ఇక దీపికా పడుకొనే బాజీరావ్ మస్తానీ సినిమా లో నటించిన నటనకు ప్రేక్షకుల లోకం దాసోహం అయినట్లు ఈ బామ్మ డాన్స్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ తరహా వీడియోలు ఎక్కువైపోతున్నాయి నేపథ్యంలో ఇంకా ఎంత మంది దీని ద్వారా ఫేమస్ అయిపోతాతో, పేరు సంపాదించుకుంటారు చూడాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫాన్స్ అయిన ఫేస్ బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ల ద్వారా తమ తమ టాలెంట్ ప్రదర్శించడంతో పాటు షార్ట్ వీడియో యాప్ లో కూడా ఎంతో మంది మహిళలు తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. 



నాకలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు : టాక్సీవాలా భామ

ఫోన్ పోయింది పట్టించుకోలేదు.. ఇంతలో ఆమె నగ్న చిత్రాలు వైరల్..!

ఆడియో కలకలం రచ్చ : టీఆర్ఎస్ టికెట్ నాకే అంటున్న కౌశిక్ రెడ్డి ?

మానవ మృగం గా మారిన అఖిల్ !

జక్కన్న వరల్డ్ వైడ్ ప్లాన్.. దాన్ని గట్టిగా ప్లాన్ చేశాడే?

తమిళ హీరోతో జాతిరత్నాలు డైరక్టర్.. పాన్ ఇండియా మూవీ..!

విజయ్ నటించిన మొదటి సినిమా.. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా .?

ఈ దెబ్బ తో సునీల్ కెరీర్ పుంజుకుంటుందట!!

బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ సినిమా రీమేక్.. హీరో కూడా కన్‌ఫార్మ్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>