MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappa418d59fc-1e29-4dc4-88f3-ae74e27f1955-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappa418d59fc-1e29-4dc4-88f3-ae74e27f1955-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా దీనిని ప్రకటించింది. ఈనెల 20న ఈ సినిమా విడుదల కాబోతున్న ట్లు తన ట్విట్టర్ లో పేర్కొంది అమెజాన్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అన్న ప్రచారానికి తెరలేపుతు ఈ అనౌన్స్మెంట్ రాగా ప్రతి ఒక్కరు ఈ అధికారిక ప్రకటనతో ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. మొన్నటి దాకా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందని గొప్పలు పలికి ఇప్పుడు ఓ టీ టీ లో విడుదల చేయడం అభిNarappa{#}Kancharapalem;October;Yevaru;twitter;Remake;Karthik;Chitram;priyamani;srikanth addala;Amazon;Asuran;Narappa;Venkatesh;Cinemaనిర్మాతల మండలి వద్దన్నా సాహసం చేసిన నారప్ప.. ఇప్పుడు ఏమవుతుందో?నిర్మాతల మండలి వద్దన్నా సాహసం చేసిన నారప్ప.. ఇప్పుడు ఏమవుతుందో?Narappa{#}Kancharapalem;October;Yevaru;twitter;Remake;Karthik;Chitram;priyamani;srikanth addala;Amazon;Asuran;Narappa;Venkatesh;CinemaMon, 12 Jul 2021 18:00:00 GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా దీనిని ప్రకటించింది. ఈనెల 20న ఈ సినిమా విడుదల కాబోతున్న ట్లు తన ట్విట్టర్ లో పేర్కొంది అమెజాన్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అన్న ప్రచారానికి తెరలేపుతు ఈ అనౌన్స్మెంట్ రాగా ప్రతి ఒక్కరు ఈ అధికారిక ప్రకటనతో ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. మొన్నటి దాకా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందని గొప్పలు పలికి ఇప్పుడు ఓ టీ టీ లో విడుదల చేయడం అభిమానులను నిరాశ పరిచింది.

దీనికితోడు నిర్మాతల మండలి అక్టోబర్ వరకు ఏ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాతలు ఈ సినిమాని డిజిటల్ రిలీజ్ చేయడం దేనికి దారి తీస్తుందో అని సినీ పెద్దలు అంటున్నారు. ఇకపోతే ఓటీటీ ప్రేమికులు ఈ సినిమా ఓ టీ టీ లో రిలీజ్ అవడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అమెజాన్ సంస్థ భారీ రేటు తో ఈ సినిమాను కొనుగోలు చేస్తుందని తెలుస్తుండగా ఇంత త్వరగా ఈ సినిమాని వారు రిలీజ్ చేస్తారని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. 

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించగా, కంచరపాలెం ప్రేమ్ కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి ఈ సినిమా రీమేక్ గా కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే అణగారిన కులాలకు చెందిన ఒక కుటుంబం అగ్ర కులంలోని వారి వల్ల కలిగే సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది. రీమేక్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ అయినా వెంకటేష్ ఈ సినిమాతో ఈ విధమైన హిట్ అందుకుంటాడో చూడాలి. 
" style="height: 1109px;">




సెకండ్ హాఫ్ లో దద్దరిల్లనున్న బాలీవుడ్!!

"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?

రవితేజ టైటిల్.. నిన్న కృష్ణ.. నేడు రామారావు.. రేపు నాగేశ్వర్ రావు పెడతాడా..!

బ్రేకింగ్: రేవంత్ కి షాక్ ఇచ్చిన యంగ్ లీడర్

సునీల్ ని ఫుల్లుగా వాడేస్తున్న అనీల్ రావిపుడి.. f3లో ఆయనే హైలెట్..!

ఆ ఒక్క మాటే టాలీవుడ్ కి గొప్ప దర్శకుణ్ణి అందించింది..!!

ఈ దర్శకులు రెండో సినిమా ఎప్పుడు చేస్తారో?

రకుల్ స్పీడ్ పై డౌట్ పడుతున్న కాజల్.. ఎందుకో తెలుసా..?

వేట మొదలెట్టిన "వాలిమై"... అన్ని రికార్డులు బ్రేక్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>