BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanthd6d3b1e3-0cba-41a5-829e-9eb7d8074f86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanthd6d3b1e3-0cba-41a5-829e-9eb7d8074f86-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితం రాజీనామా చేశారు. కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కీలక నేతల పై తీవ్ర ఆరోపణలు చేశారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కొనియాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈటల కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారు అంటూ కూడా ఆయన బాంబులు పేల్చారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టrevanth{#}Uttam Kumar Reddy Nalamada;రాజీనామా;Nalgonda;kaushik;Party;Huzurabad;revanth;Revanth Reddy;media;Congressరేవంత్ వేస్ట్ ఉత్తమ్ బెస్ట్... కాంగ్రెస్ నేత బాంబులురేవంత్ వేస్ట్ ఉత్తమ్ బెస్ట్... కాంగ్రెస్ నేత బాంబులుrevanth{#}Uttam Kumar Reddy Nalamada;రాజీనామా;Nalgonda;kaushik;Party;Huzurabad;revanth;Revanth Reddy;media;CongressMon, 12 Jul 2021 17:35:00 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితం రాజీనామా చేశారు. కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కీలక నేతల పై తీవ్ర ఆరోపణలు చేశారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కొనియాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈటల కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారు అంటూ కూడా  పాడి కౌశిక్ రెడ్డి బాంబులు పేల్చారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అంటూ ఆయన హెచ్చరించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెయ్యిరెట్లు బెటర్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి మాటల తూటాలు పేల్చారు.



అంతా బాబే... టి కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదే: కాంగ్రెస్ నేత బ్లాస్ట్

బ్రేకింగ్: రేవంత్ కు కోవర్ట్ అతనే... కాంగ్రెస్ నేత సంచలనం...?

నువ్వెలా చెప్తా రేవంత్... యువ కాంగ్రెస్ నేత తూటాలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని చెప్పిన మాట వాస్తవమే.. సరైన నాయకత్వం లేకపోవడమే పార్టీ ఓటమికి కారణం.. రెండేళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నా.. పార్టీలోనే కొనసాగుతా-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

టీడీపీ రేవంత్ కి ఇస్తే... కాంగ్రెస్ వాళ్ళం పిచ్చోళ్ళమా...?

బ్రేకింగ్: రేవంత్ కి షాక్ ఇచ్చిన యంగ్ లీడర్

ఆ ఒక్క మాటే టాలీవుడ్ కి గొప్ప దర్శకుణ్ణి అందించింది..!!

ఎవ‌రెన్ని కుప్పి గంతులు వేసినా టీఆర్ఎస్ దే హ‌వా.. !

అతను నా వెనక ఉండగా నన్నెవరూ బాదపెట్టలేరు : రేణూ దేశాయ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>