BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye867aa73-f37c-48a2-b417-79533b9a797b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye867aa73-f37c-48a2-b417-79533b9a797b-415x250-IndiaHerald.jpgతెలంగాణా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ లో ఫస్ట్ వికెట్ తీశారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెరాస నేతలతో సన్నిహితంగా ఉండే వారిని రేవంత్ టార్గెట్ చేసారనే ప్రచారం నేపధ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజారాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చింది. తెరాస టికెట్ తనకే వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యల ఆడియో లీక్ కావడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాrevanth reddy{#}kaushik;Audio;revanth;Telangana Rashtra Samithi TRS;Congress;Partyబ్రేకింగ్: ఫస్ట్ వికెట్ తీసిన బాబోరి రేవంత్...?బ్రేకింగ్: ఫస్ట్ వికెట్ తీసిన బాబోరి రేవంత్...?revanth reddy{#}kaushik;Audio;revanth;Telangana Rashtra Samithi TRS;Congress;PartyMon, 12 Jul 2021 10:35:00 GMTతెలంగాణా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ లో ఫస్ట్ వికెట్ తీశారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెరాస నేతలతో సన్నిహితంగా ఉండే వారిని రేవంత్ టార్గెట్ చేసారనే ప్రచారం నేపధ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజారాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చింది.

తెరాస టికెట్ తనకే వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యల ఆడియో లీక్ కావడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ... తెరాస నేతలతో స్నేహం చేస్తున్న నేపధ్యంలో ఈసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. హుజారాబాద్ విషయంలో సీరియస్ గా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం... ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో అందరూ ఖంగుతిన్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.



నాలుకే ఆయుధం: కేసీఆర్‌ మంత్రం జపిస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ?

రేవంత్ వైఎస్సార్ మంత్రం వెన‌క ఇంత ప్లాన్ ఉందా...?

బాబోరి రేవంత్ ఛీఫ్ అయ్యాడు, మరేంటి..?

టీ కాంగ్రెస్‌లో మెయిన్ లీడ‌ర్లు రేవంత్‌కు దూరం దూరం ?

ప్రధాన నాయకత్వం ఒప్పుకోని ఛీఫ్ : బాబోరి రేవంత్..?

త‌మిళ‌నాడును రెండుగా చీల్చ‌డానికి కేంద్రం ప్లాన్ చేస్తోందా..?

ఆడియో కలకలం రచ్చ : టీఆర్ఎస్ టికెట్ నాకే అంటున్న కౌశిక్ రెడ్డి ?

వైయస్సార్ ఫ్యామిలీ హిస్సా సరే, మరి ఎన్టీవోడి కుటుంబ కథ..?

బాబు మారలేదా..? ఈసారి మూడు కళ్ల సిద్ధాంతం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>