MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil05bc72d0-7175-4e4b-8a81-54d9564fcd4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil05bc72d0-7175-4e4b-8a81-54d9564fcd4a-415x250-IndiaHerald.jpgఅక్కినేని యంగ్ హీరో అఖిల్ కు ఇప్పటి వరకు సక్సస్ అన్నపదం దరిదాపులో లేదు. మరో యంగ్ హీరోకు ఇదే పరిస్థితి ఉంటే ఈపాటికే అతడు ఫేడ్ అవుట్ అయిపోయి ఉండేవాడు అయితే అఖిల్ పరిస్థితి దీనికి భిన్నం. పరాజయాలు ఎదురైనకొద్ది ఈ అక్కినేని యంగ్ హీరో మరింత స్పీడ్ గా పరుగులు తీస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఇంకా విడుదల కాకపోయినా తన తదుపరి సినిమా గురించి తన స్పీడ్ పెంచాడు. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ కథకు సురేంద్ర రెడ్డి దర్శకత్వం జత కలవడంతో ఈమూవీతో తనకు బ్లాక్ బష్టర్ హిట్ akhil{#}vakkantham vamsi;akhil akkineni;Allu Aravind;Reddy;Coronavirus;Heroine;Cinema;Hero;Athaduమానవ మృగం గా మారిన అఖిల్ !మానవ మృగం గా మారిన అఖిల్ !akhil{#}vakkantham vamsi;akhil akkineni;Allu Aravind;Reddy;Coronavirus;Heroine;Cinema;Hero;AthaduMon, 12 Jul 2021 10:01:00 GMTఅక్కినేని యంగ్ హీరో అఖిల్ కు ఇప్పటి వరకు సక్సస్ అన్నపదం దరిదాపులో లేదు. మరో యంగ్ హీరోకు ఇదే పరిస్థితి ఉంటే ఈపాటికే అతడు ఫేడ్ అవుట్ అయిపోయి ఉండేవాడు అయితే అఖిల్ పరిస్థితి దీనికి భిన్నం. పరాజయాలు ఎదురైనకొద్ది ఈ అక్కినేని యంగ్ హీరో మరింత స్పీడ్ గా పరుగులు తీస్తున్నాడు.


ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఇంకా విడుదల కాకపోయినా తన తదుపరి సినిమా గురించి తన స్పీడ్ పెంచాడు. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ కథకు సురేంద్ర రెడ్డి దర్శకత్వం జత కలవడంతో ఈమూవీతో తనకు బ్లాక్ బష్టర్ హిట్ ఖాయం అన్న అంచనాలలో అఖిల్ ఉన్నాడు.

ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ తో విడుదల చేయబడ్డ పోష్టర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కండలు తిరిగిన శరీరంతో ఒక మానవ మృగం ఆకారంలో అఖిల్ కనపడటానికి చాల కష్టపడినట్లే కనిపిస్తోంది. ‘ఏజెంట్ లోడింగ్ వైల్డ్ రైడ్ కి రెడీ’ అంటూ ఆ పోష్టర్ కు ఒక క్యాప్క్షన్ కూడ ఇచ్చారు. సాక్షివైద్య హీరోయిన్ గాక్ అఖిల్ పక్కన ఈమూవీలో కనిపించబోతోంది.  

ఈమూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈపరిస్థితులు ఇలా ఉండగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీకి అనేక ఓటీటీ ఆఫర్లు వస్తున్నప్పటికీ ఈమూవీని ధియేటర్లలో విడుదల చేయాలని అఖిల్ పట్టుదలతో ఉండటంతో ఈమూవీని ఎప్పుడు విడుదల చేయాలి అన్న ఆలోచనలలో అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియని నేపధ్యంలో అఖిల్ సినిమాకు ఒకమంచి రిలీజ్ డేట్ దొరకడం చాల కష్టంగా ఉంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీ అఖిల్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈమూవీ ఫలితం గురించి అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అన్నది వాస్తవం..





జక్కన్న వరల్డ్ వైడ్ ప్లాన్.. దాన్ని గట్టిగా ప్లాన్ చేశాడే?

తమిళ హీరోతో జాతిరత్నాలు డైరక్టర్.. పాన్ ఇండియా మూవీ..!

విజయ్ నటించిన మొదటి సినిమా.. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా .?

ఈ దెబ్బ తో సునీల్ కెరీర్ పుంజుకుంటుందట!!

బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ సినిమా రీమేక్.. హీరో కూడా కన్‌ఫార్మ్‌..!

ఆచార్య లో రామ్ చరణ్ రోల్ లేదా.. కావాలనే పెట్టించారా?

ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటున్నా.. ఎవరూ తీసుకోవడం లేదా..?

హీరోయిన్ అంజలిని ఇంట్లో మనుషులే టార్చర్ పెట్టేవారట.. ఎందుకంటే !

కరోనా కేసుల్లో ఆ జిల్లానే టాప్... అధికారులు ఏం చేస్తున్నారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>