MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/body-parts-insurence688e64a1-1941-4fe9-8ff7-a5fbd7f33606-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/body-parts-insurence688e64a1-1941-4fe9-8ff7-a5fbd7f33606-415x250-IndiaHerald.jpgమాన్య ప్రజలు వాళ్లపై ఆధారపడిన వాళ్లకి భరోసాగా ఇన్సూరెన్స్ తీసుకుంటే, బాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం వింతగా బాడీ పార్ట్స్‌కి భీమా చేయిస్తున్నారు. ప్రియాంక చోప్రాకి వరల్డ్‌వైడ్‌ పాపులారిటీ ఉంది. హాలీవుడ్‌లో కూడా ప్రియాంక పెర్ఫామెన్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పీసీ పౌట్‌ స్మైల్‌కి బోల్డంత ఫాలోయింగ్ ఉంది. ఇక పిగ్గీ చాప్స్ చాలా క్యూట్‌గా ఇచ్చే స్మైల్‌ని మరెవరూ కాపీ కొట్టకుండా కాపీరైట్ తీసుకుంది. body parts insurence{#}Kick;Amitabh Bachchan;priyanka;bollywood;Industries;Industryమాకు ఆ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ గురూ..!మాకు ఆ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ గురూ..!body parts insurence{#}Kick;Amitabh Bachchan;priyanka;bollywood;Industries;IndustryMon, 12 Jul 2021 06:50:14 GMTఏమని కోవిడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లాయి. అయితే ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ మాత్రం లాభాల్లోకి వెళ్లింది. సామాన్య ప్రజలు  వాళ్లపై ఆధారపడిన వాళ్లకి భరోసాగా ఇన్సూరెన్స్ తీసుకుంటే, బాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం వింతగా బాడీ పార్ట్స్‌కి భీమా చేయిస్తున్నారు.

ప్రియాంక చోప్రాకి వరల్డ్‌వైడ్‌ పాపులారిటీ ఉంది. హాలీవుడ్‌లో కూడా ప్రియాంక పెర్ఫామెన్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పీసీ పౌట్‌ స్మైల్‌కి బోల్డంత ఫాలోయింగ్ ఉంది. ఇక పిగ్గీ చాప్స్ చాలా క్యూట్‌గా ఇచ్చే స్మైల్‌ని మరెవరూ కాపీ కొట్టకుండా కాపీరైట్ తీసుకుంది. అలాగే పెదవులకి కూడా ఇన్సూరెన్స్ చేయించిందట ప్రియాంక.

'మర్డర్' సినిమాలో హాట్ పెర్పామెన్స్‌తో యూత్‌కి కిక్ ఎక్కించింది మల్లికా షెరారావత్. బోల్డ్‌ రోల్స్‌తో సిల్వర్‌ స్క్రీన్‌ని కూడా షేక్ చేసిన మల్లికకి బాడీయే పెద్ద అస్పెట్. అందుకే ఈ బాడీ మొత్తానికి భీమా చేయించింది మల్లిక.

బోల్డ్‌ స్టేట్మెంట్స్‌తో బాలీవుడ్‌ని పరుగులు పెట్టిస్తుంది రాఖీ సావంత్. సాలిడ్‌ గ్లామర్‌తో సోషల్‌ మీడియాని కూడా భయపెట్టే రాఖీ, బ్యాక్‌ సీట్‌కి ఇన్సూరెన్స్ చేయించింది. నేహా ధూపియా అయితే ఏంజెలీనా లోఫెజ్‌ బ్యాక్‌ సీట్‌కి ఇన్సూరెన్స్‌ చేయించిన కంపెనీలోనే తన బట్‌కి ఇన్సూరెన్స్ చేయించింది నేహా.

బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు, బాలీవుడ్ బాబులు కూడా బాడీ పార్ట్స్‌కి ఇన్సూరెన్స్ చేయించారు. అమితాబ్ బచ్చన్ వాయిస్‌కి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్‌ బీ డైలాగ్‌ చెబితే థియేటర్‌ మొత్తం ఊగిపోతుంది. అందుకే ఈ పవర్‌ఫుల్‌ వాయిస్‌కి కాపీ రైట్ తీసుకున్నాడు అమితాబ్. రజనీకాంత్‌ స్టైల్‌కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, డైలాగ్‌ డెలివరీకి అంతే అభిమానులున్నారు. ఇంతమంది అభిమానులని సంపాదించుకున్న ఆ గాత్రానికి ఇన్సూరెన్స్ చేయించాడు రజనీ. అలాగే తన వాయిస్‌ని ఎవరూ కాపీ చేయకుండా పేటెంట్‌ తీసుకున్నాడు. మొత్తానికి హీరో, హీరోయిన్లు తమ బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఆసక్తి రేపుతున్నారు.






జగన్నాథుని రథయాత్ర షురూ.. !

హాట్ టాపిక్ గా మారిన నారప్ప డబల్ గేమ్ ?

బాయ్ ఫ్రెండ్ తో తాప్సీ... బెస్ట్ అంటబ్బా!

చిత్రపరిశ్రమలో కొత్త కల్చర్, బాడీపార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్న సెలబ్రెటీలు

అమర వీర జవాన్ కుటుంబానికి మోహన్ బాబు సాయం !

యశ్ ఫోకస్ మార్చాడే... అసలు కథేంటో?

ఫస్ట్ లుక్ తో అదరగొట్టేసిన "వాలిమై"

ఎందుకు ఇంకా సినిమా లు విడుదల కావట్లేదు?

ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>