Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona6bffadc6-39e8-4220-996d-419e99b7d187-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona6bffadc6-39e8-4220-996d-419e99b7d187-415x250-IndiaHerald.jpgచైనా లో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నాయి తప్ప ఇక ఈ మహమ్మారి గుప్పిట్లో నుండి ప్రపంచ ప్రజానీకం బయటపడలేకపోతుంది. ఒక దశ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా పోరాటం చేసి ఎదుర్కొంటుంది ప్రపంచం. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ మరో దశ ముంచుకు వచ్చేస్తుంది. వామ్మో.. ఇదెక్కడ కర్మ రా బాబు అంటూ ప్రపంచ ప్రజానీకం మొత్తం మళ్లీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్నో వేరియంట్Corona{#}Panjaa;Coronavirus;Research and Analysis Wingవామ్మో.. ఓకే మహిళలో రెండు వేరియంట్లు.. చివరికి?వామ్మో.. ఓకే మహిళలో రెండు వేరియంట్లు.. చివరికి?Corona{#}Panjaa;Coronavirus;Research and Analysis WingMon, 12 Jul 2021 10:40:00 GMTచైనా లో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది.  అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నాయి తప్ప ఇక ఈ మహమ్మారి గుప్పిట్లో నుండి ప్రపంచ ప్రజానీకం బయటపడలేకపోతుంది.  ఒక దశ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా పోరాటం చేసి ఎదుర్కొంటుంది ప్రపంచం. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ మరో దశ ముంచుకు వచ్చేస్తుంది.  వామ్మో.. ఇదెక్కడ కర్మ రా బాబు అంటూ ప్రపంచ ప్రజానీకం మొత్తం మళ్లీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


 ఎన్నో వేరియంట్స్ లాగా మారిపోయిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో ఎన్నో రకాలుగా వ్యాప్తి చెందుతుంది. అంతే కాకుండా ఎంతో మంది పై విభిన్న రీతిలో ప్రభావం చూపిస్తోంది.  దీంతో అటు డాక్టర్లు సైతం అవాక్కయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అయితే ఒక వ్యక్తి లో కేవలం ఒకే రకం వేరియంట్ బయటపడుతూ ఉంటుంది  కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న కేసులు డాక్టర్లను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నాయి.  ఒక్కో వ్యక్తిలో ఒక రకం కాదు ఏకంగా రెండు మూడు రకాల కరోనా వేరియాంట్లు బయట పడుతూ ఉండడం వైద్యులనే తలకు పెట్టుకునే పరిస్థితి తీసుకు వస్తుంది.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఇటీవలే ఓ వృద్ధురాలిలో ఏకంగా రెండు రకాల వేరియంట్లు బయటపడటంతో వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు  బెల్జియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెల్జియంకు చెందిన ఒక వృద్ధురాలు లో ఆల్ఫా, బీటా వేరియంట్లు ఉన్నట్లు ఇటీవలే వైద్యులు గుర్తించారు. సాధారణంగా వృద్ధులకు ఒక రకం కరోనా సోకితేనే ఎంతో ప్రమాదం... ఇక్కడ మహిళకు రెండు రకాల వెరియంట్లు సోకడంతో ఆరోగ్యం క్షీణించి చివరికి మరణించిందని వైద్యులు తెలిపారు .  ఇలా ఒకే వ్యక్తిపై రెండు మూడు రకాల వేరియంట్లు పంజా విసురుతున్నాయని  అందరూ  అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని అక్కడి వైద్యనిపుణులు ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు.



ఫస్ట్ డోస్ 10%, సెకండ్ డోస్ 20%.. హోటల్లో అదిరిపోయే డిస్కౌంట్?

మెగా కాంపౌండ్ లో మరో మల్టీ స్టారర్.. ?

మోడీని తిట్టే వాళ్లకు నటుడు కోటా స్ట్రాంగ్ కౌంటర్ ?

మానవ మృగం గా మారిన అఖిల్ !

ఇండియాలో కొత్త‌గా 37,154 క‌రోనా కేసులు...724 మ‌ర‌ణాలు న‌మోదు. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,08,74,376. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,08,764.

కరోనా కేసుల్లో ఆ జిల్లానే టాప్... అధికారులు ఏం చేస్తున్నారు ?

జగన్నాథుని రథయాత్ర షురూ.. !

బలుపు హిట్ ఆ డైరక్టర్ కు 'పవర్' అందించింది..!

పాకిస్థాన్ లో ఫోర్త్ వేవ్.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>