Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afgair8d8d98b8-8f40-4a68-a6b6-d72b5c829f6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afgair8d8d98b8-8f40-4a68-a6b6-d72b5c829f6c-415x250-IndiaHerald.jpgఈ సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి.. అయితే ఈ సృష్టిలో ఉన్న జీవరాసులు అన్నింటిలో ఎంతో ప్రత్యేకమైనది మనిషి పుట్టుక అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మానవత్వం, జాలి, దయ, ప్రేమ అనురాగం అనే ఎన్నో ఎమోషన్స్ మనిషికి ఉంటాయి. ముఖ్యంగా అన్ని జంతువుల కంటే మనుషులు ఎంతో గొప్పగా ఆలోచిస్తారు అని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనుషుల్లో ఉండే ఈ ఆలోచన తత్వమే ఎన్నో నేరాలకు ఘోరాలకు కారణం అవుతుంది అన్నది అర్ధమవుతుంది. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థAfgair{#}Maha;prema;Love;marriageమాతృత్వమా పారిపో: 45 ఏళ్ళ అ(మ్మా?) దారుణం - 21 ఏళ్ళ మగాడికోసం కన్నకూతుళ్ళనే ?మాతృత్వమా పారిపో: 45 ఏళ్ళ అ(మ్మా?) దారుణం - 21 ఏళ్ళ మగాడికోసం కన్నకూతుళ్ళనే ?Afgair{#}Maha;prema;Love;marriageMon, 12 Jul 2021 10:32:00 GMTప్రేమ అనురాగం అనే ఎన్నో ఎమోషన్స్ మనిషికి ఉంటాయి.  ముఖ్యంగా అన్ని జంతువుల కంటే మనుషులు ఎంతో గొప్పగా ఆలోచిస్తారు అని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనుషుల్లో ఉండే ఈ ఆలోచన తత్వమే ఎన్నో నేరాలకు ఘోరాలకు కారణం అవుతుంది అన్నది అర్ధమవుతుంది.  నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.



 అయితే ఈ సృష్టిలో ఎంతో గొప్పదైనది మాతృత్వం అని అంటూ ఉంటారు..  నవమాసాలు మోయ్యటమే కాదు..  ప్రాణం పోతున్నంత నొప్పిని సైతం సంతోషంగా భరించి  పిల్లలకు జన్మనిస్తుంది తల్లి.  ఆ తర్వాత కూడా తమ పిల్లలకు ఏ కష్టం రాకుండా అంతా తానై చూసుకుంటుంది.  మాతృమూర్తి ప్రేమను మాటల్లో చెప్పలేం..  ఎంత చెప్పినా వర్ణించలేం అని చెబుతూ ఉంటారు మహా కవులు సైతం.  మనుషుల్లోనే కాదు జంతువులలో కూడా ఇలాంటి మాతృప్రేమ కనబడుతూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో పరిస్థితులు చూస్తుంటే మనుషుల కంటే జంతువులే నయమేమో అనిపిస్తోంది.  ముఖ్యంగా ఆ దేవుడి కంటే గొప్పదైన మాతృమూర్తి నేటి రోజుల్లో మాత్రం జల్సాల కోసం తల్లి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.



 ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె వయసు 45 ఏళ్లు..  పెళ్లీడుకొచ్చిన కూతుర్లు కూడా ఉన్నారు..  ఆ వయసులో కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి ఒక అయ్య చేతిలో పెట్టాల్సిన ఆ అమ్మ..  చివరికి తల్లి అనే పదానికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించింది. పెళ్లీడుకు వచ్చిన కూతుర్లను పెట్టుకొని ఏకంగా 21 ఏళ్ల యువకుడు తో రాసలీలలు కొనసాగించడం మొదలు పెట్టింది. అంతేకాదు ఇక ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యింది.  దీని కోసం కన్న ప్రేమను కూడా మరిచిపోయింది. పెళ్లీడుకొచ్చిన కూతుళ్లను ఇంట్లోంచి గెంటేసింది ఆ మాతృమూర్తి. చివరికి ఇక కుమార్తెలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలతో ఎంతోమంది మాతృమూర్తులు సభ్యసమాజానికి చెబుతున్నారు అని  ప్రశ్నిస్తున్నారు అందరూ. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనుషుల కంటే ఆ జంతువులే నయం ఏమో అని అనిపిస్తుంది అని అంటున్నారు మరికొందరు..



ఈ టిప్‌తో శృంగారం ఎక్కువ సేపు చేస్తారా...!

ప్రేమ పెళ్లి.. కానీ అదే ప్రేమ దక్కలేదని ఆత్మహత్య?

క‌రీనా `ప్రెగ్నెన్సీ బైబిల్‌`లో ఏం ఉండ‌నుంది ?

తండ్రి కోరిక మేరకే.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ?

తల్లి కాబోతున్న ప్రభాస్ భామ.. ఫ్యాన్స్ హ్యాపీ?

నా పేరు టాటూ ఉన్న వ్యక్తినే నిజంగా ప్రేమిస్తున్నా : అషురెడ్డి

బాయ్ ఫ్రెండ్ తో తాప్సీ... బెస్ట్ అంటబ్బా!

టీవీ: అనసూయ తన భర్తతో విడిపోవాలనుకుందంట.. కారణం ఆయనేనా ?

పెళ్లి కొడుకుని చెప్పుతో కొట్టిన తల్లి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>