Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni7802e43f-9d7a-4985-a60e-f67a7f6cb563-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni7802e43f-9d7a-4985-a60e-f67a7f6cb563-415x250-IndiaHerald.jpgహెలికాప్టర్ షాట్.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అప్పట్లో భారత క్రికెటర్లు యార్కర్లు ఆడటానికి ఎంతో ఇబ్బంది పడే వారు. కానీ అప్పటికే సూపర్ ఫినిషెర్ గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని యార్కర్ బంతులను సైతం హెలికాప్టర్ షాట్ తో భారీ సిక్స్ లు గా మలచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవాడు.ఇలా భారత క్రికెట్లో ధోని హెలికాఫ్టర్ షాట్ ఎంతగానో గుర్తింపు సంపాదించింది. 2004లో ఈ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బ్Dhoni{#}MS Dhoni;Sachin Tendulkar;Audi;Hardik Pandya;INTERNATIONAL;Cricket;Yuvaఏంటి.. ధోని కంటే ముందే హెలికాప్టర్ షాట్ వుందా.. వైరల్ వీడియో?ఏంటి.. ధోని కంటే ముందే హెలికాప్టర్ షాట్ వుందా.. వైరల్ వీడియో?Dhoni{#}MS Dhoni;Sachin Tendulkar;Audi;Hardik Pandya;INTERNATIONAL;Cricket;YuvaMon, 12 Jul 2021 10:13:00 GMTహెలికాప్టర్ షాట్.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.  అప్పట్లో భారత క్రికెటర్లు యార్కర్లు ఆడటానికి ఎంతో ఇబ్బంది పడే వారు. కానీ అప్పటికే సూపర్ ఫినిషెర్ గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని యార్కర్ బంతులను సైతం హెలికాప్టర్ షాట్ తో భారీ సిక్స్ లు గా మలచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవాడు.ఇలా భారత క్రికెట్లో ధోని హెలికాఫ్టర్ షాట్ ఎంతగానో గుర్తింపు సంపాదించింది. 2004లో ఈ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని డెత్ ఓవర్ల  స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.  హెలికాప్టర్ షాట్లతో అలరించాడు ధోని. తర్వాత ఎంతోమంది హెలికాప్టర్ షాట్ ట్రై చేస్తారు కానీ ఎవరూ కూడా ధోనీ అంత పర్ఫెక్ట్ గా హెలికాఫ్టర్ షాట్ కొట్ట లేకపోతున్నారు.



 అప్పుడప్పుడు భారత యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా హెలికాప్టర్ షాట్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హెలికాప్టర్ షాట్ కి ధోని ఆద్యుడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ అసలు విషయం ఏమిటంటే ధోని కంటే ముందే మరొకరు హెలికాప్టర్ షాట్ తో అభిమానులను అలరించారు. అతను ఎవరో కాదు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో తెగ హల్చల్ చేస్తోంది. 2002లో జూలై 4వ తేదీన ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో 108 బందుల్లో 105 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు సచిన్ టెండూల్కర్.


 సెంచరీ పూర్తి చేసిన తర్వాత యార్కర్ బాల్ ని హెలికాప్టర్ షాట్ తో బౌండరీ గా మరిచాడు సచిన్ టెండూల్కర్. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. దీంతో హెలికాప్టర్ షాట్ కి ఆద్యుడు భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అని అంటున్నారు ఎంతో మంది నెటిజన్లు. అయితే వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోనీ తన స్నేహితుడు నుంచి వె షాట్ నేర్చుకున్నాడు. కానీ ధోని అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి రెండేళ్ల ముందే సచిన్ టెండూల్కర్ ఈ షాట్ ఆడి ఉండడంతో ఇక హెలికాఫ్టర్ షాట్ కి ధోనీ కాదు సచిన్ టెండూల్కర్ ఆధ్యుడు అంటూ ప్రస్తుతం ఎంతో మంది అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ షాట్ కి ధోనీ వచ్చిన తర్వాతే అసలు సిసలైన క్రేజ్ వచ్చిందని మరి కొంతమంది అంటున్నారు.



బొత్స ప్రత్యర్ధి లైన్‌లోనే ఉన్నారు...కానీ వర్కౌట్ కావడం లేదా?

కేసీఆర్ విష‌యంలో.. రేవంత్ రెడ్డిది జోస్య‌మా... వ్యూహ‌మా?

లాక్ డౌన్ అన్ని నేర్పించింది : కాజల్

28 ఏళ్ళ తర్వాత ట్రోఫీ కొట్టిన అర్జెంటీనా

హ్యాపీ బర్త్ డే : మెలోడి బ్రహ్మ మణిశర్మ అలా సంగీత దర్శకుడయ్యారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>