BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr-orders-to-fill-jobs-525ccc8e-80f2-4005-9927-9b74bd8c7011-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr-orders-to-fill-jobs-525ccc8e-80f2-4005-9927-9b74bd8c7011-415x250-IndiaHerald.jpgతెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెల 13న జరిగే కేబినెట్ సమావేశం లో ఉద్యోగాల ఖాళీలు మరియు భర్తీపై చర్చ జరగనుంది. ఈ మీటింగ్ లో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిపిన ఆర్థిక శాఖ గతంలో ఇచ్చిన ఖాళీల వివరాలపై సమీక్ష అనంతరం శాఖల వారీగా ఫైనల్ జాబితా తీసుకుని ఆయా శాఖలు ఇచ్చిన ఖాళTelangana{#}un employment;Huzurabad;KCR;Cabinet;CMవెంటనే భర్తీ చేయండి..కేసీఆర్ ఆర్డర్.. !వెంటనే భర్తీ చేయండి..కేసీఆర్ ఆర్డర్.. !Telangana{#}un employment;Huzurabad;KCR;Cabinet;CMMon, 12 Jul 2021 09:01:00 GMTతెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెల 13న జరిగే కేబినెట్ సమావేశం లో ఉద్యోగాల ఖాళీలు మరియు భర్తీపై చర్చ జరగనుంది. ఈ  మీటింగ్ లో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిపిన ఆర్థిక శాఖ గతంలో ఇచ్చిన ఖాళీల వివరాలపై సమీక్ష అనంతరం శాఖల వారీగా ఫైనల్ జాబితా తీసుకుని ఆయా శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను క్రోడీకరించి మంత్రివర్గం ముందు పెట్టబోతోంది. దాంతో ఏ శాఖ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.

అనంతరం నిరుద్యోగులు ఏ ఉద్యోగాల కోసం సిద్ధం అవ్వాలో స్పష్టత వస్తుంది. ఇదిలా ఉండగా హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందు వేసుకున్నారని కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం మాత్రం ఉండదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దాంతో కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.



నిరుద్యోగులకు శుభవార్త : 50వేల ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు?

కేసీఆర్ వేగ‌వంత‌మైన నిర్ణ‌యాల వెనుక మ‌ర్మం ఎమిటీ?

ఎన్టీవోడి భక్తుడి హఠాన్మరణం - దిగ్భ్రాంతిలో చంద్రబాబు ?

తెలంగాణ వీఐపీలకు తిరుమలలో బ్రేక్..? జలజగడంతో లింక్..

అరె.. షర్మిలమ్మోరి పార్టీ అచ్చం కేసీఆర్ పార్టీలానే..?

పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాల్సిందేనంటున్న లక్ష్మీపార్వతి..

గోదావరి మంత్రులకు జగన్ షాక్ ఇచ్చేస్తారా?

రేవంత్ వర్సెస్ బండి: కేసీఆర్‌కు మళ్ళీ ఫిక్స్ అయినట్లేనా?

బాబు వెనక్కి తగ్గట్లేదు...నందమూరి ఫ్యామిలీకి లీడింగ్ ఉంటుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>