Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/suresh-babu69b382fe-bf5e-4a03-8a03-0be5b0e235e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/suresh-babu69b382fe-bf5e-4a03-8a03-0be5b0e235e5-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాలు దృశ్యం 2, నారప్ప రెండు సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు అమేజాన్ ప్రైం కు 75 కోట్లకు అమ్మేసినట్టు టాక్. ఎగ్జిబిటర్లు అక్టోబర్ వరకు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయొద్దని చెప్పినా సరే వారి మాటని పెడచెవిన పెట్టిన సురేష్ బాబు మంచి చెడులు ఏమి ఉండవని ఎగ్జిబిటర్ల కన్నా నిర్మాత ఎక్కువ లాస్ అవుతున్నాడనిSuresh-Babu{#}Virataparvam;October;rana daggubati;Kanna Lakshminarayana;Success;Suresh;Asuran;Narappa;Venkatesh;Teluguరెండు సినిమాలు 75 కోట్లు.. సురేష్ బాబా మజాకా..?రెండు సినిమాలు 75 కోట్లు.. సురేష్ బాబా మజాకా..?Suresh-Babu{#}Virataparvam;October;rana daggubati;Kanna Lakshminarayana;Success;Suresh;Asuran;Narappa;Venkatesh;TeluguMon, 12 Jul 2021 23:00:00 GMTవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాలు దృశ్యం 2, నారప్ప రెండు సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు అమేజాన్ ప్రైం కు 75 కోట్లకు అమ్మేసినట్టు టాక్. ఎగ్జిబిటర్లు అక్టోబర్ వరకు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయొద్దని చెప్పినా సరే వారి మాటని పెడచెవిన పెట్టిన సురేష్ బాబు మంచి చెడులు ఏమి ఉండవని ఎగ్జిబిటర్ల కన్నా నిర్మాత ఎక్కువ లాస్ అవుతున్నాడని చెప్పి సినిమాలను ఓటీటీ రిలీజ్ కు ఓకే చెప్పారు.

దృశ్యం 2 ఆల్రెడీ మళయాళ వర్షన్ కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజై సక్సెస్ అయ్యింది అదే ఫార్మెట్ లో ఇప్పుడు వెంకటేష్ నటించిన తెలుగు దృశ్యం 2 కూడా ఓటీటీలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దీనికన్నా ముందు అసురన్ రీమేక్ గా చేసిన నారప్ప సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. జూలై 20న నారప్ప అమేజాన్ ప్రైం లో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. దృశ్యం 2, నారప్ప రెండు సినిమాలకు గాను సురేష్ బాబు అమేజాన్ ప్రైం కు 75 కోట్లు కోట్ చేసినట్టు తెలుస్తుంది. రెండు హిట్ సినిమాలు కాబట్టి తెలుగు ఆడియెన్స్ రిపీట్ గా చూస్తారన్న ఆలోచనతో సురేష్ బాబు అడిగినంత ఇచ్చేశారట ప్రైం నివాహకులు.

ఈ రెండు సినిమాలు పక్కాగా ఓటీటీ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ వేసుకోకున్నా థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనబడట్లేదని సురేష్ బాబు సినిమాలను ఓటీటీలకు అమ్మేశారు. వీటితో పాటుగా రానా నటించిన విరాటపర్వం సినిమా కూడా ఓటీటీ రిలీజ్ చేస్తారని అంటున్నారు.  విక్టరీ వెంకటేష్ మార్కెట్ పెద్దదే కాబట్టి దృశ్యం 2, నారప్ప సినిమాలకు మంచి రేటు పలికింది. అంతేకాదు ఆ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకే అమ్మేశారని టాక్. ఈ సినిమాలతో పాటుగా వెంకటేష్ ఎఫ్3 సినిమాలో కూడా నటిస్తున్నారు.  

 





రెండు సినిమాలు 75 కోట్లు.. సురేష్ బాబా మజాకా.దృశ్యం 2, నారప్ప సినిమాలకు అమేజాన్ ప్రైం భారీ పేమెంట్.

మునగచెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..?

రీమేక్స్ తోనే రీల్స్ తిప్పేస్తారా... ?

ఫ్యాన్స్ కోసం త్యాగం..!

పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.

మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??

క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....

మనకిప్పుడు వాళ్లతో పనిలేదు..!

పట్టు వీడని కేసీఆర్.. ఏపీ సర్కార్ కి షాక్ తప్పదా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>