PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp672d39fd-b038-42d1-b803-3010ed9a64ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp672d39fd-b038-42d1-b803-3010ed9a64ff-415x250-IndiaHerald.jpgఏదైనా ఓ పార్టీకి అధ్యక్ష పదవి అంటే.. అదో గౌరవం.. ప్రతిష్ట.. పార్టీలో అత్యున్నత పదవి అదే. అలాంటి పదవి కోసం సహజంగా పార్టీలో చాలా పోటీ ఉంటుంది. ఇటీవలే పీసీసీ అధ్యక్ష పదవికి ఎంత పోటీ వచ్చిందో చూశాం కదా.. అదే తెలంగాణలో మరో పార్టీ అయిన టీడీపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధ్యక్ష పదవి ఇస్తాం రమ్మంటున్నా తీసుకునేందుకు ఎవరూ ముుందుకు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణ టిడిపి అద్యక్షుడుగా ఉన్న రమణ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. ఆయన చtdp{#}Allu Aravind;ramana;TDP;CBN;రాజీనామా;Party;Telangana;News;Thota Chandrasekhar;Yevaruఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటున్నా.. ఎవరూ తీసుకోవడం లేదా..?ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటున్నా.. ఎవరూ తీసుకోవడం లేదా..?tdp{#}Allu Aravind;ramana;TDP;CBN;రాజీనామా;Party;Telangana;News;Thota Chandrasekhar;YevaruMon, 12 Jul 2021 09:15:00 GMTఏదైనా ఓ పార్టీకి అధ్యక్ష పదవి అంటే.. అదో గౌరవం.. ప్రతిష్ట.. పార్టీలో అత్యున్నత పదవి అదే. అలాంటి పదవి కోసం సహజంగా పార్టీలో చాలా పోటీ ఉంటుంది. ఇటీవలే పీసీసీ అధ్యక్ష పదవికి ఎంత పోటీ వచ్చిందో చూశాం కదా.. అదే తెలంగాణలో మరో పార్టీ అయిన టీడీపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధ్యక్ష పదవి ఇస్తాం రమ్మంటున్నా తీసుకునేందుకు ఎవరూ ముుందుకు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.


ఇటీవల తెలంగాణ టిడిపి అద్యక్షుడుగా ఉన్న రమణ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. ఆయన చాలా కాలంగా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సిన భాద్యత చంద్రబాబుపై పడింది.  పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్.పి రావుల చంద్రశేఖరరెడ్డిని అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే.. పార్టీ అధ్యక్ష పదవి పట్ల రావుల చంద్రశేఖర్ రెడ్డి అంత ఆసక్తిగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా దూకుడుగా వెళ్లే నేతను ,అది కూడా యువకుడిని అధ్యక్షుడిగా పెడితే బాగుంటుందని ఆయన అంటున్నారట. టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ రాజీనామాతో కొత్త అద్యక్షుడి ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టినా.. పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.


పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం చంద్రబాబు కొందరు నేతలతో ఆయన సమావేశం అయ్యారు. అయితే ఏమీ తేలలేదు.. దీంతో మరోసారి రావుల, బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకరరెడ్డిలతో మాట్లాడి తుది నిర్ణయం చేస్తారని చెబుతున్నారు. ముగ్గురు వర్కింగ్ అధ్యక్షులను కూడా ఏర్పాటు చేయాలని కూడా కొందరు  నేతలు సూచించారట. అయితే అందుకు ఎవరు ముందుకు వస్తారా  అన్నదే అసలు ప్రశ్న. మరి ఈ ఎంపిక ఎప్పుడు కొలిక్కివస్తుందో చూడాలి.  





బాబోరి రేవంత్ కు దేవుడిగా మారిన వైఎస్సార్ ?

పార్టీ అధ్యక్ష పదవి పట్ల రావుల చంద్రశేఖర్ రెడ్డి అంత ఆసక్తిగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా దూకుడుగా వెళ్లే నేతను ,అది కూడా యువకుడిని అధ్యక్షుడిగా పెడితే బాగుంటుందని ఆయన అంటున్నారట. టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ రాజీనామాతో కొత్త అద్యక్షుడి ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టినా.. పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

టీఆర్ఎస్‌లో ర‌మ‌ణ చేరిక‌పై చంద్ర‌బాబు రియాక్ష‌న్‌..!

కేసీఆర్ ఎల్.రమణకు ఇచ్చిన ఆఫర్ చూస్తే షాకే..?

హీరోయిన్ అంజలిని ఇంట్లో మనుషులే టార్చర్ పెట్టేవారట.. ఎందుకంటే !

వెంటనే భర్తీ చేయండి..కేసీఆర్ ఆర్డర్.. !

కథ గా వెలువడిన విజయ్ పేదరికం !

క్షణ..క్షణం.. భయం.. భయం..!

నిరుద్యోగులకు శుభవార్త : 50వేల ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>