BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కేసు విషయంలో సిబిఐ అధికారులు కాస్త దూకుడుగా విచారణ చేస్తున్నారు. దాదాపుగా ఈ కేసుకి సంబంధించి కీలక వ్యక్తులు అందరిని అధికారులు విచారించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో 36 వ రోజు కూడా కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతుంది. నేడు పులివెందలకు చెందిన మాజీమంత్రి వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి అలాగే మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో డ్రైవర్ ప్రసాద్ పcbi{#}kadapa;Y S Vivekananda Reddy;CBI;Driver;Minister;Reddyవివేకా హత్య: సిబిఐ మళ్ళీ వాళ్ళనే...?వివేకా హత్య: సిబిఐ మళ్ళీ వాళ్ళనే...?cbi{#}kadapa;Y S Vivekananda Reddy;CBI;Driver;Minister;ReddyMon, 12 Jul 2021 15:01:22 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కేసు విషయంలో సిబిఐ అధికారులు కాస్త దూకుడుగా విచారణ చేస్తున్నారు. దాదాపుగా ఈ కేసుకి సంబంధించి కీలక వ్యక్తులు అందరిని అధికారులు విచారించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో 36 వ రోజు కూడా కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతుంది.

నేడు పులివెందలకు చెందిన మాజీమంత్రి వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి అలాగే  మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో డ్రైవర్ ప్రసాద్  పనిమనిషి రంగన్నతో పాటు మరో ఇద్దరిని సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. నేడు ఒక్క రోజే ఈ కేసుకి సంబంధించి ఆరుగురు ని విచారించే అవకాశం ఉంది.



జ‌గ‌న్‌కు వీళ్లంతా దూరం దూరం... బ‌డ‌బాగ్ని బ‌ద్ద‌లేనా ?

కేసీఆర్ సారు... ఈసారైనా ప్లీజ్...?

కేసీఆర్ సారు... ఈసారైనా ప్లీజ్...?

అఖిల‌ప్రియ‌ను టీడీపీ నుంచి గెంటేస్తోందెవ‌రు ?

జ‌గ‌న్ ఇలాకాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఫైట్... ఎమ్మెల్యే వ్శ్ ఎమ్మెల్సీ..!

ఆ ఏపీ మంత్రి ప‌ద‌వి ఊస్టే... లీక్ అయ్యే సైలెంట్ అయ్యారా ?

దాసరి బయోపిక్ పై సందేహాలు !

రేవంత్ వైఎస్సార్ మంత్రం వెన‌క ఇంత ప్లాన్ ఉందా...?

ప్రధాన నాయకత్వం ఒప్పుకోని ఛీఫ్ : బాబోరి రేవంత్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>