MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dhee-show-judge-change2f14b23a-b63a-4188-b2c2-551282fe5085-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dhee-show-judge-change2f14b23a-b63a-4188-b2c2-551282fe5085-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఈటీవి ఛానల్లో "ఢీ" డాన్స్ షో ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ డాన్స్ షో బాగా క్లిక్ అవడంతో సిరీస్ ల మీద సిరీస్ లు చేసుకుంటూ యమ స్పీడ్ తో దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం ఢీ 10 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షో కి రేటింగ్ ఎప్పుడూ ఓ రేంజ్ లో ఉంటుంది.DHEE SHOW JUDGE CHANGE{#}Sada;deepika;pradeep;priyamani;reshmi;television;wednesday;Romantic;Narappa;AdiNarayanaReddy;News;sudigali sudheer;Heroineఫ్యాన్స్ కు షాక్ ఇవ్వనున్న ప్రియమణి... కారణమిదే ?ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వనున్న ప్రియమణి... కారణమిదే ?DHEE SHOW JUDGE CHANGE{#}Sada;deepika;pradeep;priyamani;reshmi;television;wednesday;Romantic;Narappa;AdiNarayanaReddy;News;sudigali sudheer;HeroineMon, 12 Jul 2021 16:48:43 GMTబుల్లితెరపై ఈటీవి ఛానల్లో "ఢీ" డాన్స్ షో ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ డాన్స్ షో బాగా క్లిక్ అవడంతో సిరీస్ ల మీద సిరీస్ లు చేసుకుంటూ యమ స్పీడ్ తో దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం ఢీ 10 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షో కి రేటింగ్ ఎప్పుడూ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రదీప్ పంచ్ లు, సుధీర్ - రేష్మిరొమాంటిక్ డైలాగ్స్ అండ్ లుక్స్ , ఆది - దీపిక ల సరదా గొడవలు, ప్రియమణి, పూర్ణల అందమైన మాటలు, అంతకు మించి కంటిస్టెంట్ల డాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఢీ షోకి ధీటుగా నిలబడే షో లేదు అన్నట్లుగా ప్రజాదరణ పొందుతోంది. అయితే ఈ షోకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటివరకు "ఢీ 10" జడ్జిగా వ్యవహరించిన ప్రియమణి ఇకపై షోకి రారని వార్త వినిపిస్తోంది.

ఆ ప్లేస్ లో ఇంతకు ముందు ఢీ డాన్స్ షో కి జడ్జి గా చేసిన సదాను రంగంలోకి దించనున్నారట ఢీ షో కార్యకర్తలు. తాజాగా నారప్ప సినిమాలో నటించిన ప్రియమణి తిరిగి సినిమాల్లో బిజీ అవుతోందని ఆ కారణంగా ఢీ షో కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ కారణంగానే ఢీ షో యాజమాన్యం ప్రియ ప్లేస్ లో గ్లామరస్ హీరోయిన్ సదాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాసిప్ నిజమేనా లేదా అన్న విషయం తెలియాల్సి ఉండగా, సదా ఇప్పటికే జడ్జి గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకప్పుడు సదా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకోగా కొన్ని కారణాల వలన సినిమాలకు దూరంగా ఉంది.

ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించడానికి ఢీ షో తో మన ముందుకు రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షో ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. కానీ అధికారికంగా ఈ షో యాజమాన్యం మల్లెమాల టీవీ ఎటువంటి ప్రకటన చేయలేదు.



ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

పెళ్లయితే మంచిదనుకుంటున్నారు కానీ.. !

సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!

నిర్మాతల మండలి వద్దన్నా సాహసం చేసిన నారప్ప.. ఇప్పుడు ఏమవుతుందో?

తల్లిని చంపి గుండెని కోసిన కిరాతకుడికు ఏ శిక్ష వేయాలి చెప్పండి.. !!

జాన్వీ కపూర్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో ?

రకుల్ స్పీడ్ పై డౌట్ పడుతున్న కాజల్.. ఎందుకో తెలుసా..?

వేట మొదలెట్టిన "వాలిమై"... అన్ని రికార్డులు బ్రేక్ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నారప్ప



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>