MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-67869da5-67ea-4e4a-afdd-7986addecf19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-67869da5-67ea-4e4a-afdd-7986addecf19-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఇక్క‌డ ఎప్పుడో వ‌చ్చి హిట్ అయిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను సైతం రీమేక్ చేస్తున్నాడు. వివి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఛ‌త్ర‌ప‌తి తెలుగులో వ‌చ్చి 15 ఏళ్లు దాటుతోంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ డిజాస్ట‌ర్ సినిమాను సైతం బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ లాంటి హిట్ సినిమాను అక్క‌డ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అప్పుడెప్పుడో 2011లో వ‌చ్చిన ఎన్టీఆర్ ఊస‌ర‌వెల్లి సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్NTR{#}bellamkonda sai sreenivas;vegetable market;Kumaar;NTR;Remake;Telugu;Tollywood;Hero;bollywoodఎన్టీఆర్ డిజాస్ట‌ర్ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ ?ఎన్టీఆర్ డిజాస్ట‌ర్ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ ?NTR{#}bellamkonda sai sreenivas;vegetable market;Kumaar;NTR;Remake;Telugu;Tollywood;Hero;bollywoodMon, 12 Jul 2021 16:35:00 GMTఒక‌ప్పుడు తెలుగులో కొత్త క‌థ‌ల‌తో సినిమాలు వ‌చ్చేవే కావు. త‌మిళ నాడు వాళ్లు ప్ర‌యోగాలు చేస్తే అవి ఇక్క‌డ డ‌బ్ చేస్తే అవి చూసి మురుసుకునే వాళ్లం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుగులో ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల‌తో కూడిన సినిమాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు దేశానికే కాదు .. ప్ర‌పంచానికే మ‌న టాలీవుడ్ ఆద‌ర్శంగా మారింది. ఇదిలా ఉంటే మ‌న తెలుగు సినిమాలు అన్ని ఇన్నీ ఇప్పుడు హిందీలో డ‌బ్ అవుతున్నాయి. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి సినిమాలు బాలీవుడ్ లో డ‌బ్ అయ్యి రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు అక్క‌డ క్రియేట్ చేస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే ఆ హీరో సినిమాకు ఇక్క‌డ భారీ బ‌డ్జెట్ పెట్టి... త‌ర్వాత దానిని హిందీలో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తుంటే అక్క‌డ కూడా భారీ మార్కెట్ క్రియేట్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఇక్క‌డ ఎప్పుడో వ‌చ్చి హిట్ అయిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను సైతం రీమేక్ చేస్తున్నాడు. వివి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఛ‌త్ర‌ప‌తి తెలుగులో వ‌చ్చి 15 ఏళ్లు దాటుతోంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ డిజాస్ట‌ర్ సినిమాను సైతం బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ లాంటి హిట్ సినిమాను అక్క‌డ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అప్పుడెప్పుడో 2011లో వ‌చ్చిన ఎన్టీఆర్ ఊస‌ర‌వెల్లి సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

విచిత్రం ఏంటంటే బాలీవుడ్ లో క‌థ‌ల కొర‌త తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఇక్క‌డ పాత సినిమాలు, ప్లాప్ సినిమాల రైట్స్ తీసుకుని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ ఊస‌ర‌వెల్లి రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నిర్మాతగా అండ్ హీరోగా కూడా నటించబోతున్నట్టు టాక్ ?  సెకండాఫ్ ను మార్పులు, చేర్పులు చేసి తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది.

 



ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లేటెస్ట్ పోస్టర్ అదుర్స్ .... !!

పెళ్లయితే మంచిదనుకుంటున్నారు కానీ.. !

సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!

సెకండ్ హాఫ్ లో దద్దరిల్లనున్న బాలీవుడ్!!

నిర్మాతల మండలి వద్దన్నా సాహసం చేసిన నారప్ప.. ఇప్పుడు ఏమవుతుందో?

"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?

రవితేజ టైటిల్.. నిన్న కృష్ణ.. నేడు రామారావు.. రేపు నాగేశ్వర్ రావు పెడతాడా..!

జాన్వీ కపూర్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>