SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/allu-ramalingyaa3637db18-0ce1-4b67-8207-6e2fb3db36cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/allu-ramalingyaa3637db18-0ce1-4b67-8207-6e2fb3db36cb-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో వంద లేదా రెండు వందల చిత్రాలకు, లేదా అంతకంటే మించి 300 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా టాలీవుడ్ లోని 1000 చిత్రాలకుపైగా నటించి, ఒక సంచలన రికార్డు సృష్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, అల్లు, కొణిదెల కుటుంబాలకు జీవం పోసిన వ్యక్తి అల్లురామలింగయ్య. అప్పట్లో ఎంత సంచలనం సృష్టించారు.ఇక ఆయన కుటుంబాలు కూడా ప్రస్తుతం అంతే స్థాయిలో రేసు గుర్రం లా ముందుకు దూసుకు పోతున్నాయి.ALLU RAMALINGYAA{#}Konidela Production;February;Arrest;raghupati venkaiah naidu;Padma Shri;Comedian;ramakrishna;Chiranjeevi;Allu Aravind;Government;Tollywood;Cinema;Indiaస్మరణ: 1000 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించిన హాస్యనటుడు..స్మరణ: 1000 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించిన హాస్యనటుడు..ALLU RAMALINGYAA{#}Konidela Production;February;Arrest;raghupati venkaiah naidu;Padma Shri;Comedian;ramakrishna;Chiranjeevi;Allu Aravind;Government;Tollywood;Cinema;IndiaMon, 12 Jul 2021 07:00:00 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో వంద లేదా రెండు వందల చిత్రాలకు, లేదా అంతకంటే మించి 300 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా టాలీవుడ్ లోని 1000 చిత్రాలకుపైగా నటించి, ఒక సంచలన రికార్డు సృష్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, అల్లు, కొణిదెల కుటుంబాలకు జీవం పోసిన వ్యక్తి అల్లురామలింగయ్య. అప్పట్లో ఎంత సంచలనం సృష్టించారు.ఇక ఆయన కుటుంబాలు కూడా ప్రస్తుతం అంతే స్థాయిలో రేసు గుర్రం లా  ముందుకు దూసుకు పోతున్నాయి.

ఇక ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు. హోమియోపతి వైద్యుడు అలాగే స్వతంత్ర సమరయోధులు కూడా. అంతేకాదు క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పోలీసుల చేతిలో అరెస్ట్ చేయబడ్డారు.ఇక  సినిమాల్లోకి రాకముందు ప్రజా నాట్య కళా మండలి లో పని చేసేవారు. ఇక వారిచేత హాస్య కళాప్రపూర్ణ  అనే బిరుదును కూడా పొందారు. 1953లో పుట్టిల్లు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో దాదాపు 1000 చిత్రాలలో నటించి, గుర్తింపు తెచ్చుకొని ,  ప్రేక్షకుల మదిలోచెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇక చివరిగా జై సినిమాతో తన సినీ జీవితాన్ని ముగించారు.


2001వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1970లో అలాగే 1990 సంవత్సరాలలో ఉత్తమ హాస్యనటుడిగా భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డును కూడా పొందారు. ఇక ఈయన విగ్రహాలను కూడా ప్రతిష్టించడం జరిగింది. విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్ దగ్గర అలాగే ఆయన స్వస్థలం పాలకొల్లులో కూడా ఆయన విగ్రహాలను ప్రతిష్టించారు. ఇక ఈయనకు అల్లు కనుకరత్నంతో వివాహమైన తర్వాత, వీరికి ఐదుగురు సంతానం. ఈయన సంతానంలో ఒకరు అల్లు అరవింద్ కూడా ప్రస్తుతం నిర్మాతగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన పుత్రికను మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చి వివాహం చేశారు. 2002 ఫిబ్రవరి 2వ తేదీన స్వర్గస్తులయ్యారు.





ఈనెల 24న నార‌ప్ప విడుద‌ల‌?

రెండు కండ్లు చాలవు ఆ జలపాతం చూడాలంటే..!

బలుపు హిట్ ఆ డైరక్టర్ కు 'పవర్' అందించింది..!

హాట్ టాపిక్ గా మారిన నారప్ప డబల్ గేమ్ ?

మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ వీరే..

బాయ్ ఫ్రెండ్ తో తాప్సీ... బెస్ట్ అంటబ్బా!

జగన్ కొత్త స్కెచ్... లోకేష్ జైలుకు వెళ్లక తప్పదా ?

పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాల్సిందేనంటున్న లక్ష్మీపార్వతి..

వామ్మో అఖిల్.. అలా ఇలా దిగట్లేదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>