MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-heroinsa27d17d3-2152-423c-ae58-9994553393df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-heroinsa27d17d3-2152-423c-ae58-9994553393df-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్లకు మాత్రం ఎప్పుడెప్పుడు పెళ్లవుతుందా అని మిగతా హీరోయిన్లు ఆరాటపడతారు. ఎందుకంటే వాళ్లకు పెళ్లయితే తమకు మంచి ఆఫర్స్ వస్తాయని భావిస్తారు. పోటీ కూడా లేకుండా పోతుందనుకుంటారు. కానీ ఆ సంతోషం వారిలో ఎక్కువ సేపు నిలవడం లేదు.bollywood heroins{#}Shahrukh Khan;Santosham;Salman Khan;priyanka;deepika;television;Hindi;bollywoodపెళ్లయితే మంచిదనుకుంటున్నారు కానీ.. !పెళ్లయితే మంచిదనుకుంటున్నారు కానీ.. !bollywood heroins{#}Shahrukh Khan;Santosham;Salman Khan;priyanka;deepika;television;Hindi;bollywoodMon, 12 Jul 2021 18:09:41 GMTబాలీవుడ్ హీరోయిన్లు అంటే పడి చచ్చే కుర్రాళ్లున్నారు. కలల రాణులుగా ఊహించుకుంటూ రాత్రంతా గడిపేస్తారు. కుర్రకారు పరిస్థితి ఎలా ఉన్నా.. స్టార్ హీరోయిన్లకు మాత్రం ఎప్పుడెప్పుడు పెళ్లవుతుందా అని మిగతా హీరోయిన్లు ఆరాటపడతారు. ఎందుకంటే వాళ్లకు పెళ్లయితే తమకు మంచి ఆఫర్స్ వస్తాయని భావిస్తారు. పోటీ కూడా లేకుండా పోతుందనుకుంటారు. కానీ ఆ సంతోషం వారిలో ఎక్కువ సేపు నిలవడం లేదు.

ప్రియాంక చోప్రా మ్యారేజ్ తర్వాత  అమెరికాలోనే పాతుకుపోయింది. బాలీవుడ్ సినిమాలు పూర్తిగా తగ్గించేసి హాలీవుడ్‌పైనే ఫోకస్ పెడుతోంది. అక్కడే ఉంటూ టీవీ సీరీసులు, సినిమాలు చేసుకుంటోంది. అయితే పీసీ హిందీ సినిమాలని తగ్గించినా, ఇక్కడి మేకర్స్ మాత్రం ఈమె కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక్క సినిమాలో చేయండి.. ఎంతైనా ఇస్తామంటున్నారు.  

దీపిక పదుకొణేకి కూడా మ్యారేజ్ తర్వాత కూడా భారీగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లార్జ్‌ స్కేల్‌ సినిమాలు అనగానే, దీపికని ఫస్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ 'పఠాన్'తోపాటు, ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ సినిమాల్లో దీపిక పదుకొణే హీరోయిన్‌గా చేస్తోంది. వీటితోపాటు షకున్‌ బాత్రా సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది దీపిక. సో ఈ సినిమాలతో దీపిక ఇంకా టాప్‌ ఛైర్‌ని రూల్‌ చేస్తూనే ఉందని చెప్పొచ్చు.

ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణే ఇద్దరూ మిస్ నుంచి మిసెస్‌గా మారాక కత్రీన కైఫ్‌ చాలా సంతోషించింది. నెక్ట్స్‌ టాప్‌ చైర్‌ మనదే అనే ఇమాజినేషన్‌లోకి వెళ్లింది. పైగా సల్మాన్ ఖాన్ సపోర్ట్‌ కూడా ఉంది కాబట్టి, నేనే నంబర్‌ వన్‌ అని కలలు కంది. కానీ ఇప్పటికి నంబర్‌ గేమ్‌లో ముందుకు వెళ్లలేకపోతోంది కత్రీన కైఫ్‌.

ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణే ఇద్దరూ మిస్ నుంచి మిసెస్‌గా మారాక కత్రీన కైఫ్‌ చాలా సంతోషించింది. నెక్ట్స్‌ టాప్‌ చైర్‌ మనదే అనే ఇమాజినేషన్‌లోకి వెళ్లింది. పైగా సల్మాన్ ఖాన్ సపోర్ట్‌ కూడా ఉంది కాబట్టి, నేనే నంబర్‌ వన్‌ అని కలలు కంది. కానీ ఇప్పటికి నంబర్‌ గేమ్‌లో ముందుకు వెళ్లలేకపోతోంది కత్రీన కైఫ్‌.




ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

బాలీవుడ్ లో పెళ్లిబాట పడుతున్న హీరోయిన్లు, అవకాశాలు పెరుగుతాయి అనుకున్న భామలకు బ్యాడ్ లక్

సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!

సెకండ్ హాఫ్ లో దద్దరిల్లనున్న బాలీవుడ్!!

"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?

జాన్వీ కపూర్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో ?

రకుల్ స్పీడ్ పై డౌట్ పడుతున్న కాజల్.. ఎందుకో తెలుసా..?

తెలుగులో ఐటమ్ సాంగు చేయనున్న సన్నీ లియోన్..?

వేట మొదలెట్టిన "వాలిమై"... అన్ని రికార్డులు బ్రేక్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>