MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kota-srinivasarao9243817a-2388-4339-8a64-bcd5cab48791-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kota-srinivasarao9243817a-2388-4339-8a64-bcd5cab48791-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్.. ఇలా ఎన్నో పాత్రల్లో నటించి నటుడిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు.ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే ఈ సీనియర్ నటుడు తాజాగా టాలీవుడ్ హీరోలపై పలు సెటైర్లు వేసాడు. అవి ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారాయి.వాటిని ఒకసారి గమనిస్తే..ఇక తాజా ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు మన టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ.."మన ఇండ్రస్టీ లో జనరేషన్ అనేది మారుతున్నా..హీరోల్లో అస్సలు మార్పు రావడం లేదు.ఇప్పుడున్న Kota SrinivasaRao{#}media;movie artist association;Okkadu;Telugu;Tollywood'డబ్బులున్న ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నాడు' : కోటా శ్రీనివాసరావు'డబ్బులున్న ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నాడు' : కోటా శ్రీనివాసరావుKota SrinivasaRao{#}media;movie artist association;Okkadu;Telugu;TollywoodMon, 12 Jul 2021 15:00:00 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్.. ఇలా ఎన్నో పాత్రల్లో నటించి నటుడిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు.ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే ఈ సీనియర్ నటుడు తాజాగా టాలీవుడ్ హీరోలపై పలు సెటైర్లు వేసాడు. అవి ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారాయి.వాటిని ఒకసారి గమనిస్తే..ఇక తాజా ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు మన టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ.."మన ఇండ్రస్టీ లో జనరేషన్ అనేది మారుతున్నా..హీరోల్లో అస్సలు మార్పు రావడం లేదు.ఇప్పుడున్న హీరోల్లో సాధన కంటే వాదనే ఎక్కువైంది.

మన హీరోలు విజ్ఞానాన్ని పెంచుకుంటూ.. జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఈ సీనియర్ నటుడు.అంతేకాదు మైక్ పట్టుకుంటే ఒక్కరు కూడా తెలుగు మాట్లాడం లేదని..సీనియర్ నటులకు గౌరవ మర్యాదలు ఇవ్వడం మొత్తానికే తగ్గించేసారని అన్నారు.మన నటీ నటులలో అప్పటికీ, ఇప్పటికీ వేసుకునే బట్టల్లో మార్పు వచ్చిందే తప్పా..వాళ్లలో జ్ఞానం మాత్రం పెరగలేదనిఅన్నారు. ఇక డబ్బులున్న ప్రతీ ఒక్కడు హీరో అయిపోతున్నాడని..వారిలో నటించాలనే కసి మాత్రం ఉండడం లేదని చెప్పారు.ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి కూడా కోటా స్పందిస్తూ...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గోడవలు అనేవి చాలాకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయని..గతంలో తాను ట్రెజరర్ గా పనిచేసినప్పుడు కూడా చాలా గొడవలు జరిగాయని..ఇక ఆ సమయంలోనే తాను ఆ పోస్ట్ కి స్వస్తి చెప్పి తప్పుకున్నట్టు చెప్పారు.'ఇక మా లో గొడవలు అనేవి ఎప్పుడూ ఉంటాయని..అంతమాత్రాన మీడియా ముందుకు వెళ్లడం అనేది కరెక్ట్ కాదని అన్నారు.ప్రెస్ మీట్పెట్టి టీవీల్లో మాట్లాడితే..అసోసియేషన్ లో ఉన్న కష్టాలను టీవీలు తీరుస్తాయా అంటూ ప్రశ్నించారు ఈ సీనియర్ నటులు. ఇక ప్రస్తుతం ఈయన హీరోలపై వేసిన సెటైర్లు ఇప్పుడు అటు సోషల్ మీడియాతో పాటూ ఇండ్రస్టీ లో కూడా చర్చనీయాంశంగా మారాయి...!!



మహేష్ బాబు అతిథి డిజాస్టర్ అవ్వడానికి కారణం ఇదే

బాబోరి రేవంత్ కేసీఆర్ ను ఉరికించగలడా ?

సింగర్ సునీతకు ఆ చిత్రం నచ్చిందట..

ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించిన ఈ చిన్నారి గురించి ఎవరికి తెలియని విషయాలు

రాఘవేంద్రరావు బొడ్డుపై పండు వేసిన తొలి హీరోయిన్ ఎవ‌రంటే ?

ఆ డిజిటల్ సినిమాకి నిర్మాతగా నాగ్..?

క్షణక్షణం మూవీ 267 సార్లు చూసిన హీరోయిన్‌...!

నగ్నంగా చర్చి పైకెక్కి.. ఆ తర్వాత...?

శర్వానంద్ పెళ్ళికి అడ్డు పడుతున్న స్టార్ హీరో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>