PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpd6969ede-21f3-44ac-a351-37a31096dc64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpd6969ede-21f3-44ac-a351-37a31096dc64-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లో నాయ‌కుల ప‌రిస్థితి బాగున్నా.. బాగాలేకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్ప‌డిన ప‌రిస్థితులు ప్ర‌భావం చూపుతుంటాయి. అదేవిధంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాలు.. నేత‌ల వ్య‌వ‌హారాలు కూడా ఒక్కొక్క‌సారి క‌లిసి వ‌స్తాయి. వీటిని అందిపుచ్చుకుంటే.. చాలు..తాము ప్ర‌త్యేకంగా చేయాల్సింది ఏమీ లేద‌ని భావించే నాయ‌కులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నారట‌.. తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కష్టపడి పనిచేస్తున్న రాజప్ప, గత రెండు ఎన్నికల్tdp{#}Minister;District;Jagan;CBN;Party;Thota Chandrasekhar;Houseఆ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీనే ప్లస్ అవుతుందా?ఆ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీనే ప్లస్ అవుతుందా?tdp{#}Minister;District;Jagan;CBN;Party;Thota Chandrasekhar;HouseMon, 12 Jul 2021 04:00:00 GMTరాజ‌కీయాల్లో నాయ‌కుల ప‌రిస్థితి బాగున్నా.. బాగాలేకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్ప‌డిన ప‌రిస్థితులు ప్ర‌భావం చూపుతుంటాయి. అదేవిధంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాలు.. నేత‌ల వ్య‌వ‌హారాలు కూడా ఒక్కొక్క‌సారి క‌లిసి వ‌స్తాయి. వీటిని అందిపుచ్చుకుంటే.. చాలు..తాము ప్ర‌త్యేకంగా చేయాల్సింది ఏమీ లేద‌ని భావించే నాయ‌కులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నారట‌.. తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కష్టపడి పనిచేస్తున్న రాజప్ప, గత రెండు ఎన్నికల్లో వరుసగా పెద్దాపురంలో గెలుస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్‌లో హోమ్ మంత్రిగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం రాజప్ప సత్తా చాటారు. కానీ అధికారంలో లేకపోవడంతో రాజప్ప సరిగ్గా పనిచేయలేకపోతున్నారు.

దీంతో పెద్దాపురంలో చిన‌రాజ‌ప్ప‌కు వ్యతిరేకిత వచ్చింది. పార్టీలో సీనియ‌ర్లు కూడా ఆయ‌న ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్ప‌టికీ.. గెలుస్తార‌నే న‌మ్మ‌కం ఆయ‌న‌కే లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. వైసీపీలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు.. చిన‌రాజ‌ప్ప‌కు క‌లిసి వ‌చ్చాయి. దీంతో ఆయ‌న వ‌రుస‌గా విజ‌యం దక్కించుకున్నారు. పోనీ.. ఇప్పుడేమ‌న్నా దూకుడుగా ఉన్నారా ? అంటే.. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. ఒకింత ఫ‌ర్వాలేదు అనుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం .. అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ప్ర‌భుత్వం నుంచి నిధులు రావ‌డం లేదు.

పోనీ.. ప్ర‌భుత్వాన్ని అడిగి నిధులు తెచ్చుకునే అవకాశ‌మూ లేదు. ఈ నేప‌థ్యంలో చిన‌రాజ‌ప్ప‌కు స‌హ‌జం గానే మ‌ళ్లీ వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అయితే.. ఇది ఆయ‌న‌కు అవ‌రోధంగా మారే ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇక్క‌డ అధికార పార్టీ దూకుడుగా లేక‌పోవ‌డం.. కీల‌క నేత అంటూ.. ఎవ‌రూ పుంజుకోక‌పోవ‌డం, తోట కుటుంబం సైలెంట్‌గా ఉండ‌డం.. వంటి కార‌ణాలు చిన‌రాజ‌ప్ప‌కు క‌లిసి వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో విజ‌యం అందుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే వైసీపీనే రాజప్పకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.





హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు నెగిటివ్ ఎక్కువే...కానీ

గోదావరి మంత్రులకు జగన్ షాక్ ఇచ్చేస్తారా?

బొత్స ప్రత్యర్ధి లైన్‌లోనే ఉన్నారు...కానీ వర్కౌట్ కావడం లేదా?

రేవంత్ వర్సెస్ బండి: కేసీఆర్‌కు మళ్ళీ ఫిక్స్ అయినట్లేనా?

బాబు వెనక్కి తగ్గట్లేదు...నందమూరి ఫ్యామిలీకి లీడింగ్ ఉంటుందా?

జగన్‌ జైలుకు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కల తీరేనా..?

బండికి మంచు లక్ష్మీ విషెస్.. ఏమై ఉంటుందబ్బా?

రాజ‌కీయాల్లో నాయ‌కుల ప‌రిస్థితి బాగున్నా.. బాగాలేకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్ప‌డిన ప‌రిస్థితులు ప్ర‌భావం చూపుతుంటాయి. అదేవిధంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాలు.. నేత‌ల వ్య‌వ‌హారాలు కూడా ఒక్కొక్క‌సారి క‌లిసి వ‌స్తాయి. వీటిని అందిపుచ్చుకుంటే.. చాలు..తాము ప్ర‌త్యేకంగా చేయాల్సింది ఏమీ లేద‌ని భావించే నాయ‌కులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నారట‌.. తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కష్టపడి పనిచేస్తున్న రాజప్ప, గత రెండు ఎన్నికల్లో వరుసగా పెద్దాపురంలో గెలుస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్‌లో హోమ్ మంత్రిగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం రాజప్ప సత్తా చాటారు. కానీ అధికారంలో లేకపోవడంతో రాజప్ప సరిగ్గా పనిచేయలేకపోతున్నారు.

మంత్రి పదవి....ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికీ ఉండే నెక్స్ట్ టార్గెట్. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే మంత్రి పదవులు దక్కిన వారు సైతం, ఆ హోదాని నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి ఏపీలోని అధికార వైసీపీలో ఉంది. ఎందుకంటే మరో కొన్ని నెలల్లో సీఎం జగన్ తన కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. కొందరు మంత్రులని పక్కకు తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>