MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kovai-sarala23cc7008-1354-4aee-85c0-02d9e4fd99e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kovai-sarala23cc7008-1354-4aee-85c0-02d9e4fd99e6-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో మేల్ కమిడియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉన్న రోజుల్లోవారికి సమానంగా అదిరిపోయే కామెడీ టైమింగ్ తో లేడీ కమిడియన్ గా అదొరగొట్టింది కోవై సరళ.మన దగ్గర మేల్ కంటే ఫిమేల్ కమిడియన్స్ చాలా తక్కువ. అప్పట్లో రమాప్రభ,శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మినహాయిస్తే లేడీ కమెడియన్లు మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.ఇక ఈ జనరేషన్ లో కొంతమంది లేడి కమిడియన్స్ వస్తున్నా..వారు ఎక్కువ కాలం ఇండ్రస్టీ లో నిలవలేక పోతున్నారు.కానీ వీళ్ళందరి కంటే ముందు లేడి కమిడియన్ గా సౌత్ ఇండ్రస్టీ లోనే తన సత్తా చాటింది కోవై సKovai Sarala{#}kovai sarala;raghava lawrence;television;News;Telugu;marriage;Tamil;Audience;Comedyసీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!Kovai Sarala{#}kovai sarala;raghava lawrence;television;News;Telugu;marriage;Tamil;Audience;ComedyMon, 12 Jul 2021 18:00:00 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో మేల్ కమిడియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉన్న రోజుల్లోవారికి సమానంగా అదిరిపోయే కామెడీ టైమింగ్ తో లేడీ కమిడియన్ గా అదొరగొట్టింది కోవై సరళ.మన దగ్గర మేల్ కంటే ఫిమేల్ కమిడియన్స్ చాలా తక్కువ. అప్పట్లో రమాప్రభ,శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మినహాయిస్తే లేడీ కమెడియన్లు మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.ఇక ఈ జనరేషన్ లో కొంతమంది లేడి కమిడియన్స్ వస్తున్నా..వారు ఎక్కువ కాలం ఇండ్రస్టీ లో నిలవలేక పోతున్నారు.కానీ వీళ్ళందరి కంటే ముందు లేడి కమిడియన్ గా సౌత్ ఇండ్రస్టీ లోనే తన సత్తా చాటింది కోవై సరళ.పేరుకు తమిళ నటి అయినా.. తెలుగులో కూడా ఒక ప్రత్యేకమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ముఖ్యంగా బ్రహ్మానందంతో కోవై సరళ కామెడీ ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది.ఈ ఇద్దరూ కలిస్తే ఆడియన్స్ పొట్ట చెక్కలవ్వాల్సిందే.ఇక తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో కలిపి దాదాపు 800 సినిమాలకు పైగా నటించిన కోవై సరళ.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం ఆశ్చర్యం. ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియదు.తన కుటుంబంలో కలిగిన ఆర్థిక ఇబ్బందులు, తన నలుగురు చెల్లెల్ల బాధ్యతలను తనపైనే వేసుకొని..చివరికి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.ఇక ఇదిలా ఉంటె ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు కోవై సరళ.

ఆ మధ్య లారెన్స్ 'కాంచన3' సినిమాలో నటించిన ఈమె..మరికొన్ని రోజుల్లో బుల్లితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ఓ సరికొత్త సీరియల్ లో కోవై సరళ ఓ కీలక పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇందుకోసం ఇప్పటికే సీరియల్ నిర్వాహకులు ఈమెతో సంప్రదింపులు జరపగా.. ఆమె నటించడానికి సముఖత వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.అయితే త్వరలోనే ఓ బుల్లితెర టీవీ చానల్ లో ఈ సీరియల్ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.మరి ఇదే కనుక నిజమైతే ఇన్నాళ్లు వెండితెరపై తన సత్తా చాటిన కోవై సరళ.. ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ పాపులారిటీ తెచ్చుకోవడం ఖాయమని చెప్పొచ్చు..!!



స్టార్స్ సందడి షురూ... హైదరాబాద్ టార్గెట్ ?

హీరోయిన్ రాధ అక్క కూడా ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

'నారప్ప' .... మీరు నిజంగా గ్రేటప్పా .... !!

ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లేటెస్ట్ పోస్టర్ అదుర్స్ .... !!

పెళ్లయితే మంచిదనుకుంటున్నారు కానీ.. !

"ఆకాశం నీ హద్దు" హిందీ రీమేక్... హీరో అతనేనా ?

రవితేజ టైటిల్.. నిన్న కృష్ణ.. నేడు రామారావు.. రేపు నాగేశ్వర్ రావు పెడతాడా..!

తల్లిని చంపి గుండెని కోసిన కిరాతకుడికు ఏ శిక్ష వేయాలి చెప్పండి.. !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>