MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/lady-teacher-trapped-male-students-for-her-physical-needs649ad40c-b20b-446c-a4e7-6e76e47ab60f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/lady-teacher-trapped-male-students-for-her-physical-needs649ad40c-b20b-446c-a4e7-6e76e47ab60f-415x250-IndiaHerald.jpgఆమె న‌ల్ల‌కుంట‌లో ఉంటూ సినిమాల్లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్రమంలోనే చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశం రావడంతో షూటింగ్ సమయంలో తన సహ నటుడు మాల‌పాటి రామకృష్ణ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. రామకృష్ణ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రహ్మత్ నగర్ లో ఉన్న తన రూమ్ కి పలుమార్లు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ యువతి గర్భం దాల్చడంతో... ఇలా అయితే నీకు సినిమాల్లో అవకాశాలు రావు అని మాయమాటలు చెప్పి ఆమెకు గర్భస్రావం మాత్రలు ఇచ్చాడు. దీంతో ఆమె గ‌ర్భం పోయింది. cheating{#}ramakrishna;Krishna River;Srikakulam;Huzur Nagar;police;Yevaru;Cinema;marriageటాలీవుడ్‌లో హీరోయిన్ ఛాన్స్‌... ఆ న‌టుడి మోసంతో ప్రెగ్నెన్సీ...!టాలీవుడ్‌లో హీరోయిన్ ఛాన్స్‌... ఆ న‌టుడి మోసంతో ప్రెగ్నెన్సీ...!cheating{#}ramakrishna;Krishna River;Srikakulam;Huzur Nagar;police;Yevaru;Cinema;marriageMon, 12 Jul 2021 14:13:00 GMTసినిమా రంగంలో అవకాశాల పేరుతో అమ్మాయిల్ని వాడుకొని మోసం చేసే వాళ్ళను చాలా మందిని చూశాము. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కావడంతో చాలా మంది అమ్మాయిలు ఎక్కడెక్కడో నుంచి హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ - కృష్ణా నగర్ కు చేరుకుంటారు. వాళ్లకు ఎవరూ తెలియదు... అవకాశాల కోసం ఆ సమయంలో ఎవరు చెప్పిన మాటలు అయినా వింటారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సినిమాల్లో ఒక్క వెలుగు వెలగాలి అన్న వాళ్ళ ఆశను ఆసరాగా చేసుకుని కొందరు వాళ్లను వాడుకుని వదిలేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి సినిమాల్లో రాణించాలని ఏడాది క్రితం నగరానికి వచ్చి తన సోదరి ఇంట్లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.

ఆమె న‌ల్ల‌కుంట‌లో ఉంటూ సినిమాల్లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్రమంలోనే చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశం రావడంతో షూటింగ్ సమయంలో తన సహ నటుడు మాల‌పాటి రామకృష్ణ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. రామకృష్ణ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రహ్మత్ నగర్ లో ఉన్న తన రూమ్ కి పలుమార్లు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ యువతి గర్భం దాల్చడంతో... ఇలా అయితే నీకు సినిమాల్లో అవకాశాలు రావు అని మాయమాటలు చెప్పి ఆమెకు గర్భస్రావం మాత్రలు ఇచ్చాడు. దీంతో ఆమె గ‌ర్భం పోయింది.

అలా ఆరు నెల‌లుగా ఆ యువ‌తితో త‌న కోరిక‌లు తీర్చుకున్నాక ఆమెను దూరం పెడుతూ వ‌స్తున్నాడు. ఇటీవ‌ల ఆమెపై అనుమానం పెంచుకుని... తీవ్రంగా దుర్భాషలాడుతూ పలు మార్లు ఆమెను కొట్ట‌డంతో పాటు పెళ్లి చేసుకోనని బెదిరించ‌డం స్టార్ట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి విసిగి పోయి చివ‌ర‌కు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రామకృష్ణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 



మహాభారతంలో మనకు తెలియని రహస్యాలు ఇవే..

రాఘవేంద్రరావు బొడ్డుపై పండు వేసిన తొలి హీరోయిన్ ఎవ‌రంటే ?

క్షణక్షణం మూవీ 267 సార్లు చూసిన హీరోయిన్‌...!

నగ్నంగా చర్చి పైకెక్కి.. ఆ తర్వాత...?

శర్వానంద్ పెళ్ళికి అడ్డు పడుతున్న స్టార్ హీరో ?

మరో పవన్ కళ్యాణ్ సినిమా కు త్రివిక్రమ్ సూచనలు!!

ప్రభాస్‌కి ఆ పిచ్చి ఎక్కువ.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్..!

హీరో సునీల్ జీవితంలో ఎవరికి తెలియని విషాదం

బాల‌య్య‌కు షాక్ ఇచ్చిన ర‌వితేజ‌... మామూలుగా కాదుగా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>