MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ileana9aabbded-e2dc-4b96-b6a5-e6fa6b2925df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ileana9aabbded-e2dc-4b96-b6a5-e6fa6b2925df-415x250-IndiaHerald.jpgసన్నని నడుము తో చాలా సెక్సీగా కనిపించే ముద్దుగుమ్మ ఇలియానా దేవదాసు సినిమాతో వెండితెరకు సుపరిచితురాలు అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాల్లో నటించారు. అయితే పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు ఎనలేని పాపులారిటీ వచ్చిపడింది. 2006 నుంచి 2012 వరకు టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చారు. జల్సా, జులాయి సినిమాల్లో ఆమె పాత్ర బాగా హిట్ అయింది. ఈ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సంవత్సరానికి ఒక్క సినిమా చొప్పునileana{#}ileana d'cruzవామ్మో, బికినీలో రెచ్చిపోయిన ఇలియానా..?వామ్మో, బికినీలో రెచ్చిపోయిన ఇలియానా..?ileana{#}ileana d'cruzMon, 12 Jul 2021 14:00:00 GMTఇలియానా దేవదాసు సినిమాతో వెండితెరకు సుపరిచితురాలు అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాల్లో నటించారు. అయితే పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు ఎనలేని పాపులారిటీ వచ్చిపడింది. 2006 నుంచి 2012 వరకు టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చారు. జల్సా, జులాయి సినిమాల్లో ఆమె పాత్ర బాగా హిట్ అయింది. ఈ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సంవత్సరానికి ఒక్క సినిమా చొప్పున చేస్తున్నారు. రుస్తుమ్ సినిమాతో ఆమె మంచి హిట్ అందుకున్నారు. హర్షత్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "ది బిగ్ బుల్" సినిమాలో ఆమె మీరా రావు పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఫెయిర్ అండ్ లవ్లీ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. అయితే
అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఓ సెక్సీ ఫొటో అభిమానులకు సెగలు పుట్టిస్తోంది. ఇలియానా బీచ్ లవర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తరచూ మహాసముద్రాల వద్ద బీచ్ లలో వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. తాజాగా కూడా ఆమె ఒక బీచ్ కి వెళ్లారు. పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆమె హాయిగా ఎంజాయ్ చేశారు. అయితే పసుపుపచ్చ బికినీలో ఆమె తన ఎద అందాలను చూపిస్తూ కైపెక్కించారు. ఈ ఫొటోలలో ఆమె చేసిన అల్ట్రా-గ్లామరస్ షో కుర్రకారు మతి పోగొడుతోంది. ఆమె తన నడుము, ఎద అందాలు బీభత్సంగా ఎక్స్ పోజ్ చేయడంతో.. ఫొటో క్షణాల్లోనే వైరల్ గా మారింది.
అయితే ఆమె ఒక వీడియో కూడా స్టోరీస్ లో షేర్ చేశారు. ఆ వీడియో లో ఇలియానా చేపలకు ఆహారం వేస్తూ కనిపించారు. మరో ఫొటోలో ఒక చిన్న పురుగు ఫొటో తీసి.. దానితో స్నేహం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఇకపోతే గత కొద్ది రోజులుగా ఆమె తన ఎద అందాలను విపరీతంగా ఆరబోస్తున్నారు. గతేడాది బీచ్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బికినీలో తన నాభి అందాలను విపరీతంగా చూపిస్తూ పిచ్చెక్కించారు.


వామ్మో, బికినీలో రెచ్చిపోయిన ఇలియానా..? ఈ సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీ కేటగిరీలో చూడండి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>