PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ts-congresse77288e6-be0a-446b-87cd-27bd6305409d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ts-congresse77288e6-be0a-446b-87cd-27bd6305409d-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ట్ర‌యాంగిల్ స్టోరి న‌డుస్తోంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అవ‌డంతో ఈ క‌థ ముందుకొచ్చింది. అయితే ఈ స్టోరి ఎవ‌రికి చెక్ పెట్ట‌నుందంటే భ‌ట్టి విక్ర‌మార్క‌కే అని చెపుతున్నారు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌లు. బ‌ట్టికి రేణుకా చౌద‌రికి పాత విభేదాలున్నాయి. అలాగే రేవంత్‌కు బ‌ట్టికి మాట ప‌ట్టింపులు ఉన్నాయి. దీంతో రేణుకా బ‌ట్టికి వ్య‌తిరేకంగా రేవంత్‌తో స‌ఖ్య‌త పెంచుకుంటున్నారు. దీనికి నిద‌ర్శనం గ‌తంలో రేణుకా చౌద‌రిts congress{#}revanth;Telangana;Revanth Reddy;Congress;AdiNarayanaReddy;CM;TPCC;Cheque;Ishtamభ‌ట్టికి రేణుకా చౌద‌రికి మ‌ధ్య విభేదాలెందుకు..?భ‌ట్టికి రేణుకా చౌద‌రికి మ‌ధ్య విభేదాలెందుకు..?ts congress{#}revanth;Telangana;Revanth Reddy;Congress;AdiNarayanaReddy;CM;TPCC;Cheque;IshtamMon, 12 Jul 2021 14:03:43 GMT తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ట్ర‌యాంగిల్ స్టోరి న‌డుస్తోంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అవ‌డంతో ఈ క‌థ ముందుకొచ్చింది. అయితే ఈ స్టోరి ఎవ‌రికి చెక్ పెట్ట‌నుందంటే భ‌ట్టి విక్ర‌మార్క‌కే అని చెపుతున్నారు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌లు. బ‌ట్టికి రేణుకా చౌద‌రికి పాత విభేదాలున్నాయి. అలాగే రేవంత్‌కు బ‌ట్టికి మాట ప‌ట్టింపులు ఉన్నాయి. దీంతో రేణుకా బ‌ట్టికి వ్య‌తిరేకంగా రేవంత్‌తో స‌ఖ్య‌త పెంచుకుంటున్నారు. దీనికి నిద‌ర్శనం గ‌తంలో రేణుకా చౌద‌రి ఇంట్లో జ‌రిగిన ఓ మిటింగ్ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ హాజ‌రయ్యారు కానీ బ‌ట్టి మాత్రం ఆమె ఇంటికి వెళ్ల‌లేదు.

  రేవంత్‌, రేణుక స్నేహంతో బ‌ట్టికి చెక్ పెట్టాల‌ని చూస్తున్నార‌ని కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  రేణుక‌, భ‌ట్టి ఖ‌మ్మం జిల్లాకు చెందిన నాయ‌కులు కావ‌డం. అలాగే గ‌తంలో రేణుకా చౌద‌రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓట‌మికి భ‌ట్టి కార‌ణ‌మ‌నే అనుమానాలు ఇప్ప‌టికి పోక‌పోలేదు. దీంతో మ‌ళ్లీ విభేదాలు ముందుకు వ‌చ్చాయ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. స‌మ‌యం వ‌చ్చిన‌పుడు సంగ‌తి చూద్దామ‌ని ఇరువురు ఆగిపోయార‌ని అంద‌రు అనుకుంటున్నారు.  అయితే రేవంత్‌రెడ్డిని  టీపీసీసీ నియ‌మించ‌డంలో ఆది నుంచి బ‌ట్టికి ఇష్టం లేద‌ని రేవంత్‌కు తెలిసిందే.

కానీ విభేదాల‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని అంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల ఇంటికి వెళ్లిన రేవంత్ భ‌ట్టిని కూడా క‌ల‌వాల‌ని చూశాడు. కానీ దీనికి భ‌ట్టి ఒప్పుకోలేద‌ని ప్ర‌చారం న‌డిచింది. త‌ర్వ‌తా మ‌ల్లు ర‌వి నేతృత్వంలో ఎట్ట‌కేల‌కు క‌లిశాడు. వీట‌న్నిటి దృష్ట్యా రేవంత్ రేణుకా చౌద‌రితో చేతులు క‌లుపుతాడేమోన‌ని సమాచారం. భ‌ట్టి కూడా ఏం త‌క్కువ కాకుండా త‌న ఎత్తులు వేస్తున్నాడు మొన్న మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్ కేసు స‌మ‌యంలో సీఎం కేసీఆర్‌ను భ‌ట్టీ క‌ల‌వ‌డం చ‌ర్చ‌నియాంశ‌మ‌యింది.

 ప్ర‌త్యేకంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్ల‌డంతో ముందుగానే భ‌ట్టీ క‌ర్చీఫ్ వేసుకుంటున్నాడేమోన‌ని  రాజ‌కీయ వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రోప‌క్క కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు కొత్తేమీ కాద‌ని, ఎవ‌రికి వారు రాజీకీయాల్లో ఆరితేరార‌ని స‌మ‌యం వ‌చ్చిన‌పుడు అంద‌రూ బ‌య‌ట‌ప‌డుతార‌ని అనుకుంటున్నారు.



పిడుగుల వ‌ర్షానికి 68మంది మృతి... !

కేసీఆర్ సారు... ఈసారైనా ప్లీజ్...?

కేసీఆర్ సారు... ఈసారైనా ప్లీజ్...?

సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రంలో 144 సెక్ష‌న్.. !

క్షణక్షణం మూవీ 267 సార్లు చూసిన హీరోయిన్‌...!

జ‌నాభా బిల్లుపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు అందుకేనా..?

శర్వానంద్ పెళ్ళికి అడ్డు పడుతున్న స్టార్ హీరో ?

సినీ ఇండస్ట్రీలో కరోనా చిచ్చు మాములుగా లేదుగా.. !

జ‌గ‌న్ ఇలాకాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఫైట్... ఎమ్మెల్యే వ్శ్ ఎమ్మెల్సీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>