TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/science-and-technology641e8633-cbcc-4bbb-a4cd-43aac76c170a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/science-and-technology641e8633-cbcc-4bbb-a4cd-43aac76c170a-415x250-IndiaHerald.jpgసైన్స్, టెక్నాలజీ ఈ రెండు లేకపోతే అసలు ప్రపంచం అనేది లేదు అని చెప్పాలి. సైన్స్ అనేది ప్రపంచం పుట్టుక నుంచి వుంది. ఇక ఆ సైన్స్ ని కాలానికి తగ్గట్టుగా అభివృద్ధి చెయ్యాలంటే టెక్నాలజీ అనేది చాలా అవసరం. ఇక గత కొన్ని దశాబ్దాల నుంచి అలాగే రాబోయే కాలం దాకా కూడా టెక్నాలజీ అనేది అభివృద్ధి జరుగుతూనే వుంది. కాబట్టి ఈ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి మించిన నిజం లేదు.ఇక అన్ని దేశాలు కూడా అటు సైన్స్ పరంగా ఇంకా టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధిని సాధించాయి. ఇక భారతదేశం కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది.దేశTECHNOLOGY{#}University;Prime Minister;Saturday;central government;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;India;Nijamసైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..TECHNOLOGY{#}University;Prime Minister;Saturday;central government;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;India;NijamMon, 12 Jul 2021 03:00:00 GMTఇక సైన్స్, టెక్నాలజీ ఈ రెండు లేకపోతే అసలు ప్రపంచం అనేది లేదు అని చెప్పాలి. సైన్స్ అనేది ప్రపంచం పుట్టుక నుంచి వుంది. ఇక ఆ సైన్స్ ని కాలానికి తగ్గట్టుగా అభివృద్ధి చెయ్యాలంటే టెక్నాలజీ అనేది చాలా అవసరం. ఇక గత కొన్ని దశాబ్దాల నుంచి అలాగే రాబోయే కాలం దాకా కూడా టెక్నాలజీ అనేది అభివృద్ధి జరుగుతూనే వుంది. కాబట్టి ఈ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి మించిన నిజం లేదు.ఇక అన్ని దేశాలు కూడా అటు సైన్స్ పరంగా ఇంకా టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధిని సాధించాయి. ఇక భారతదేశం కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది.ఇక దేశంలో మొట్ట మొదటి సారిగా నేషనల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ గ్రూప్ (డీఎస్‌టీ)  పూర్తిగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించడం జరిగింది.

ఇక అటానమస్‌ కాలేజీలు లేక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి కూడా అనేక ఆర్థిక సాయాన్ని పొంది సరికొత్త అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది. ఇక టెక్నాలజీ భవన్‌లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం జరిగింది.ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో మన భారత దేశం మూడో ర్యాంకులో ఉందని ఆయన చెప్పటం జరిగింది. ఇక అంతేకాకుండా నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో భారత దేశం 9వ స్థానంలో ఉందని చెప్పారు. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయని ఈనాటికి కూడా భారత దేశం టాప్‌-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలని ఆయన అన్నారు.మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అలాగే వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది.


అంతరిక్షంలోకి తెలుగమ్మాయి.. ఈ గుంటూరు పిల్ల గ్రేట్..!?

గుడ్డుతో షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా?

యశ్ ఫోకస్ మార్చాడే... అసలు కథేంటో?

వాలిమై కాపీ కంటెంట్... ఇలా దొరికేశారేంటి !?

వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? ఇది మీకే !

బాయ్ ఫ్రెండ్ కి చికెన్ తినిపించిన శృతిహాసన్.. వైరల్ అవుతున్న వీడియో..!!

నా బాడీ లో ఆ భాగం పై ఎక్కువ ఖర్చు పెట్టాను- శృతి హాసన్

బీజేపీలోకి ఎంపీ కోమ‌టిరెడ్డి?

ప్రముఖ పత్రిక ద్వారా పెళ్లి చేసుకున్న మురళి మోహన్, జయచిత్ర.. అసలు కథ ఏంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>