MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amaira-dasthur68325bed-2ef1-4455-9dfb-ba75c1106340-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amaira-dasthur68325bed-2ef1-4455-9dfb-ba75c1106340-415x250-IndiaHerald.jpgపలు యాడ్స్ లో నటించి నార్త్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడ్డానికి క్యూట్ గా అమాయకంగా కనిపించే ఈ బ్యూటీ బాంబ్ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తూ మతిపొగుడుతుంది. ఇక తాజాగా అదిరిపోయే క్లీ వేజ్ షో తో పాటు థైస్ ఎక్స్ పోజింగ్ తో ఈ బ్యూటీ బాగా రెచ్చిపోయింది. ఈ హాట్ ఫొటో షూట్ తో ఒక్కసారిగా అమైరా నెట్ వరల్డ్ ను తన వైపుకు మరల్చుకుంది.ఆమె హాట్ స్టన్నింగ్ ఎక్స్ పోజింగ్ తో పాటు సెక్సీ చూపులతో ఈ హాట్ బ్amaira-dasthur{#}Amyra Dastur;sundeep kishan;Raj Tarun;king;Hindi;Yuva;Telugu;media;BEAUTY;bollywood;Heroine;Cinemaక్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....amaira-dasthur{#}Amyra Dastur;sundeep kishan;Raj Tarun;king;Hindi;Yuva;Telugu;media;BEAUTY;bollywood;Heroine;CinemaMon, 12 Jul 2021 19:32:43 GMTపలు యాడ్స్ లో నటించి నార్త్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడ్డానికి క్యూట్ గా అమాయకంగా కనిపించే ఈ బ్యూటీ బాంబ్ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తూ మతిపొగుడుతుంది. ఇక తాజాగా అదిరిపోయే క్లీ వేజ్ షో తో పాటు థైస్ ఎక్స్ పోజింగ్ తో ఈ బ్యూటీ బాగా రెచ్చిపోయింది. ఈ హాట్ ఫొటో షూట్ తో ఒక్కసారిగా అమైరా నెట్ వరల్డ్ ను తన వైపుకు మరల్చుకుంది.ఆమె హాట్ స్టన్నింగ్ ఎక్స్ పోజింగ్ తో పాటు సెక్సీ చూపులతో ఈ హాట్ బ్యూటీ ఫొటో ఫోజ్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది. ఇక అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీకి భారీ స్థాయిలో సోషల్ మీడియా ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇక తెలుగులో అమైరా ఇప్పటికే మనసుకు నచ్చింది అనే సినిమాలో యువ హీరో సందీప్ కిషన్ కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా హాట్ గానే పరిచయం అయ్యింది. ఆ సినిమా తర్వాత రాజ్ తరుణ్ కు జంటగా రాజు గాడు అనే సినిమాలో నటించి కనిపించింది.ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగా బొక్క బోర్లా పడ్డా కూడా ఈమెకు మాత్రం ఆధరణ తగ్గలేదు.కోలీవుడ్ లో అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. అలాగే మరో వైపు ఈమెను తెలుగు నిర్మాతలు కూడా కావాలని సంప్రదిస్తున్నారు.ప్రస్తుతానికి ఈ బ్యూటీ తెలుగు సినిమాలు ఏమీ చేయడం లేదు. కాని అమైరా చేతిలో మాత్రం హిందీ సినిమాలు బాగానే ఉన్నాయి. కాని ఈమె బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ముందు ముందు తెలుగు లో కూడా సినిమాలు చేస్తుందో లేదో చూడాలి. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా లైన్లో పెడుతుందట.మరి చూడాలి స్టార్ హీరోయిన్ గా అమైరా దస్తూర్ ఎంత మాత్రం రాణిస్తుందో.



తనకు తానే పోటీగా నిలుస్తున్న థమన్..!!

బాలయ్య టైటిల్ ని రవితేజ సినిమాకి పెట్టారెంటీ..?

రీమేక్స్ తోనే రీల్స్ తిప్పేస్తారా... ?

ఫ్యాన్స్ కోసం త్యాగం..!

Actress Amyra Dastur Image Collection

షాకింగ్ : యాక్షన్ హీరో ఇంటికి సీల్ !

పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.

మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??

మనకిప్పుడు వాళ్లతో పనిలేదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>