MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-sadanah-a4a641e3-831c-47e7-b8fd-846336150f6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-sadanah-a4a641e3-831c-47e7-b8fd-846336150f6b-415x250-IndiaHerald.jpgమరో సెలెబ్రిటీ జంట విడాకుల బాట పట్టింది. మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు విడాకుల మాట వింటేనే అదోరకంగా ఉండేది. ఒకసారి పెళ్ళి అయ్యిందంటే చావైనా బ్రతుకైనా కలకాలం వాళ్ళతోనే అనుకునేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. పెళ్ళైన కాకపోయినా ఇష్టం ఉంటే కలిసి ఉంటున్నారు. లేదంటే లేదు. ఒకవేళ పెళ్ళైతే విడాకులు తీసుసుకోవడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. తాజాగా ఓ బాలీవుడ్ జంట తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ సదనా తన భKamal Sadanah;{#}Kajol;kiran;January;Makeup;Jaan;John;Darsakudu;Director;Hero;Ishtam;Chitram;Cinema;Wife;bollywoodవిడాకుల బాట పట్టిన మరో జంటవిడాకుల బాట పట్టిన మరో జంటKamal Sadanah;{#}Kajol;kiran;January;Makeup;Jaan;John;Darsakudu;Director;Hero;Ishtam;Chitram;Cinema;Wife;bollywoodMon, 12 Jul 2021 09:00:00 GMTమరో సెలెబ్రిటీ జంట విడాకుల బాట పట్టింది. మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు విడాకుల మాట వింటేనే అదోరకంగా ఉండేది. ఒకసారి పెళ్ళి అయ్యిందంటే చావైనా బ్రతుకైనా కలకాలం వాళ్ళతోనే అనుకునేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. పెళ్ళైన కాకపోయినా ఇష్టం ఉంటే కలిసి ఉంటున్నారు. లేదంటే లేదు. ఒకవేళ పెళ్ళైతే విడాకులు తీసుసుకోవడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. 

తాజాగా ఓ బాలీవుడ్ జంట తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ సదనా తన భార్య లిసా జాన్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఆమె మేకప్ ఆర్టిస్ట్. కమల్, లిసా 21 సంవత్సరాల క్రితం 2000 జనవరి 1న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు అంగత్, కుమార్తె లియా. కమల్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. అయితే లిసా మాత్రం గోవాకు వెళ్లి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే వీరి విడాకుల విషయం అంత స్నేహపూర్వకంగా జరగడం లేదని తెలుస్తోంది. కమల్ ఈ విషయమై మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు వేరుగా పెరుగుతారు. వేర్వేరు దిశల్లో వెళతారు. ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతున్నాయి. వాటిలో మాది ఒకటి అంటూ చెప్పుకొచ్చారు.

కమల్ 1992లో ‘బెఖుడి’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టాడు. ఈ చిత్రంలో  కాజోల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతోనే కాజోల్ కెరీర్ కూడా ప్రారంభమైంది. కమల్ తదుపరి చిత్రం ‘రంగ్’ భారీ విజయాన్ని సాధించింది. 90లలో ఈ హీరో పేర ప్రముఖంగా విన్పించింది. ఆయన చివరిసారిగా "కర్కాష్" మూవీలో హీరోగా కనిపించాడు. ఇందులో కమల్ నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. ఇక ఇటీవలే అమీర్ ఖాన్, కిరణ్ రావుల విడాకుల వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేరిన విషయం తెలిసిందే. అయితే అమీర్, కిరణ్ రావుల విడాకుల విషయం మాత్రం స్నేహపూర్వకంగానే ముగిసింది. పైగా విడాకులు తరువాత కూడా వారిద్దరూ కలిసి లాల్ సింగ్ చద్దా" మూవీ కోసం పని చేస్తున్నారు.



హీరోయిన్ అంజలిని ఇంట్లో మనుషులే టార్చర్ పెట్టేవారట.. ఎందుకంటే !

వాలిమై పోస్టర్ తో కథ మొత్తం లీక్.. అజిత్ ఫ్యాన్స్ కు పండగే..!

కథ గా వెలువడిన విజయ్ పేదరికం !

జగన్నాథుని రథయాత్ర షురూ.. !

ఈనెల 24న నార‌ప్ప విడుద‌ల‌?

బలుపు హిట్ ఆ డైరక్టర్ కు 'పవర్' అందించింది..!

హాట్ టాపిక్ గా మారిన నారప్ప డబల్ గేమ్ ?

మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ వీరే..

బాయ్ ఫ్రెండ్ తో తాప్సీ... బెస్ట్ అంటబ్బా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>