MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/toliwood-star-heros-like-acters6b337d70-8eba-48db-870d-577051fac71a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/toliwood-star-heros-like-acters6b337d70-8eba-48db-870d-577051fac71a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలు చాలామంది స్టార్ హీరోలుగా ఎదుగుతూనే ఉన్నారు. మన టాలీవుడ్ హీరోలకు ఎక్కువగా కార్లు అంటే ఇష్టం అని తమ అభిమానులు అనుకుంటారు. మరి కొందరికైతే ఇల్లు, ప్రదేశాలు ఇలా అనేక రకాలయైన ఇష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోలకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే విషయం తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిన్ల కు హీరోలంటే ఎక్కువగా క్రష్ ఉండనే ఉంటుంది. మన స్టార్ హీరోల మొదటి క్రష్ స్టార్స్ ఎవరో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, అయితే ఒకసారి తెలుసుకుందాం. TOLIWOOD STAR HEROS LIKE ACTERS{#}krishnam raju;Crush;Sridevi Kapoor;Ram Charan Teja;Bahubali;Hollywood;NTR;Arjun;Rajani kanth;School;Prabhas;Ishtam;Heroine;Tollywood;India;Allu Arjun;Chiranjeevi;Yevaruమన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ వీరే..మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ వీరే..TOLIWOOD STAR HEROS LIKE ACTERS{#}krishnam raju;Crush;Sridevi Kapoor;Ram Charan Teja;Bahubali;Hollywood;NTR;Arjun;Rajani kanth;School;Prabhas;Ishtam;Heroine;Tollywood;India;Allu Arjun;Chiranjeevi;YevaruMon, 12 Jul 2021 08:00:00 GMTటాలీవుడ్ హీరోలు చాలామంది స్టార్ హీరోలుగా ఎదుగుతూనే ఉన్నారు. మన టాలీవుడ్ హీరోలకు ఎక్కువగా కార్లు అంటే ఇష్టం అని తమ అభిమానులు అనుకుంటారు. మరి కొందరికైతే ఇల్లు, ప్రదేశాలు ఇలా అనేక రకాలయైన ఇష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోలకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే విషయం తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిన్ల కు హీరోలంటే ఎక్కువగా క్రష్  ఉండనే ఉంటుంది. మన స్టార్ హీరోల మొదటి క్రష్  స్టార్స్ ఎవరో చాలా మందికి  తెలియకపోయి ఉండొచ్చు, అయితే ఒకసారి తెలుసుకుందాం.

1). సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయనకి హాలీవుడ్ యాక్టర్ "డేమిమూర్"అంటే ఎక్కువగా క్రష్ ఉండేదట. ఈ ఈ విషయాన్ని ఆయన ఒకానొక సందర్భంలో ఒక  ఇంటర్వ్యూలో తెలిపాడు.

2). స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయనకు ఐశ్వర్యారాయ్ అంటే చాలా క్రష్ ఉండేదట.

3). యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తాడో మనకు తెలిసిన విషయమే. అయితే ఈయనకు అలనాటి నటి శ్రీదేవి అంటే చాలా క్రష్ ఉండేది.

4). మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ రామ్ చరణ్ కూడా అలనాటి నటి శ్రీదేవి అంటే చాలా క్రష్ ఉండేదట.

5). రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అయితే ఈయన చదువుకునే వయసులో డాన్ బోస్కో స్కూల్ లోని ఒక టీచర్ అంటే చాలా ఇష్టం మాట.


ఇలా  పలువురు ప్రముఖులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక హీరోయిన్లకు కూడా అంతే ఒక హీరోయిన్ ఒక్కొక్కరు అంటే చాలా ఇష్టం ఉంటుందట.





ఎన్టీవోడి భక్తుడి హఠాన్మరణం - దిగ్భ్రాంతిలో చంద్రబాబు ?

రెండు కండ్లు చాలవు ఆ జలపాతం చూడాలంటే..!

బలుపు హిట్ ఆ డైరక్టర్ కు 'పవర్' అందించింది..!

బాయ్ ఫ్రెండ్ తో తాప్సీ... బెస్ట్ అంటబ్బా!

వామ్మో అఖిల్.. అలా ఇలా దిగట్లేదు..!

స్మరణ: 1000 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించిన హాస్యనటుడు..

సోలార్ పవర్ తో ఎలక్ట్రిక్ సైకిల్...

సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..

టీవీ: అనసూయ తన భర్తతో విడిపోవాలనుకుందంట.. కారణం ఆయనేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>