MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-2022fc0a206c-fc53-4d6a-bec5-e6e3b79ad4e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-2022fc0a206c-fc53-4d6a-bec5-e6e3b79ad4e1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పెద్ద సినిమాల విడుదలలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు నిర్మాతలు. భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మితం కావడం వలన ఆ సినిమాకు ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ ఆంక్షల పరంగా నష్టాలు వస్తాయన్న భయంతో వారు విడుదల చేయడం లేదు. ప్రభుత్వాలు థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిన కూడా సినిమాలు విడుదల కావటం లేదు అందుకు కారణం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండటం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రాడో అన్న అనుమానం కలగడం వల్ల వారు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు.Sankranthi 2022{#}Chiranjeevi;Balakrishna;Christmas;Naga Chaitanya;kalyan;Makar Sakranti;Venkatesh;Industry;Audience;Cinemaఅందరూ సంక్రాంతి నే టార్గెట్ చేస్తే ఎలా?అందరూ సంక్రాంతి నే టార్గెట్ చేస్తే ఎలా?Sankranthi 2022{#}Chiranjeevi;Balakrishna;Christmas;Naga Chaitanya;kalyan;Makar Sakranti;Venkatesh;Industry;Audience;CinemaMon, 12 Jul 2021 16:02:00 GMTప్రస్తుతం పెద్ద సినిమాల విడుదలలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు నిర్మాతలు. భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మితం కావడం వలన ఆ సినిమాకు ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ ఆంక్షల పరంగా నష్టాలు వస్తాయన్న భయంతో వారు విడుదల చేయడం లేదు. ప్రభుత్వాలు థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిన కూడా సినిమాలు విడుదల కావటం లేదు అందుకు కారణం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండటం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రాడో అన్న అనుమానం కలగడం వల్ల వారు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం విడుదల కావడానికి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, నాగచైతన్య లవ్ స్టోరీ , వెంకటేష్ నారప్ప,  విరాటపర్వం,  పవన్ కళ్యాణ్ అయ్యప్పానుం కోషియం రీమేక్, బాలకృష్ణ అఖండ వంటి చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావడంతో 50% ఆక్యుపెన్సీ తో ఇప్పుడు విడుదల చేస్తే ఆ సినిమాలకు నష్టాలు చేయడం ఖాయమని వారు తమ రిలీజ్ డేట్ ముందుకు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఆ విధంగా చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు.

ఇన్ని పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అంటే అది సినీ పరిశ్రమకే పెద్ద నష్టం వాటిల్లుతుంది. అన్ని సినిమాలు ఒకే సారి ఒకే సీజన్లో విడుదల కావడం వలన అన్ని సినిమాలకు ప్రేక్షకులు వెళ్లకుండా ఉండడంతోపాటు సినిమాలకు కొంత లాభం మాత్రమే చేకూరే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది దసరాకు ఇంకొంతమంది దీపావళికి మరి కొంతమంది క్రిస్మస్ కు ఆ తర్వాత సంక్రాంతి ఇలా విభజించుకుని తమ సినిమాలను విడుదల చేస్తే అందరికీ మంచిదని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ సీజన్లో ఏ హీరోకి కలిసి వస్తుందో చూసుకొని ఆ హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలని చూసుకుంటున్నారట. మరి ఈ సంక్షోభం నుండి సినిమా ఇండస్ట్రీ ని కాపాడే సినిమా ఏదో చూడాలి. 



క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....

స్టార్స్ సందడి షురూ... హైదరాబాద్ టార్గెట్ ?

హీరోయిన్ రాధ అక్క కూడా ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

హీరో.. విలన్.. బన్నీనే.. పుష్పలో ఈ ట్విస్ట్ ఏంటి బాబోయ్..!

'నారప్ప' .... మీరు నిజంగా గ్రేటప్పా .... !!

ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లేటెస్ట్ పోస్టర్ అదుర్స్ .... !!

సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోవై సరళ..!!

సెకండ్ హాఫ్ లో దద్దరిల్లనున్న బాలీవుడ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>