MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bell-bottom-movie-release-update9fabe0d9-5ea2-45ab-9221-147222026ccd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bell-bottom-movie-release-update9fabe0d9-5ea2-45ab-9221-147222026ccd-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా అన్ని సినిమా ఇండస్ట్రీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా ఇచ్చిన విరామంతో అన్ని ప్రభుత్వాలు తిరిగి షూటింగ్ లు చేసుకోవచ్చని అనుమతులిచ్చిన నేపథ్యంలో, అన్ని సినిమా ఇండస్ట్రీలు ఆగిపోయిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. BELL BOTTOM MOVIE RELEASE UPDATE{#}Akshay Kumar;Kumaar;August;Heroine;cinema theater;king;King;Chitram;bollywood;Success;News;Coronavirus;Cinemaఅక్షయ కుమార్ షాక్ ఇచ్చేలా ఉన్నాడుగా... ?అక్షయ కుమార్ షాక్ ఇచ్చేలా ఉన్నాడుగా... ?BELL BOTTOM MOVIE RELEASE UPDATE{#}Akshay Kumar;Kumaar;August;Heroine;cinema theater;king;King;Chitram;bollywood;Success;News;Coronavirus;CinemaMon, 12 Jul 2021 12:00:26 GMTకరోనా కారణంగా అన్ని సినిమా ఇండస్ట్రీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా ఇచ్చిన విరామంతో అన్ని ప్రభుత్వాలు తిరిగి షూటింగ్ లు చేసుకోవచ్చని అనుమతులిచ్చిన నేపథ్యంలో, అన్ని సినిమా ఇండస్ట్రీలు ఆగిపోయిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే కొన్ని సినిమాలు షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని విడుదల తేదీలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. కానీ కొందరు దర్శక నిర్మాతలు ఈ విషయంలో వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేయడానికి అనుమతులు ఇవ్వకపోవడమే అంటున్నారు సినిమా వర్గాలు. అయితే ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం దేశంలో ఉన్న థియేటర్లన్నీ ఈ నెలాఖరులో తీరుస్తారని సినిమాలను విడుదల చేయడానికి పూనుకున్నారు.

అయితే అనుకున్న విధంగా జులై నెలలో థియేటర్లు ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. దీనికి కారణం మళ్ళీ ఆ మహమ్మారి వస్తోందన్న భయమే. దీనికి సంబంధించి రోజుకో వార్త వస్తుండడంతో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ లు వెనక్కు తగ్గుతున్నారు. ఈ కారణంగా బాలీవుడ్ కలెక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ తాజాగా నటించిన "బెల్ బాటమ్" చిత్రం కూడా వాటయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాములుగా అయితే "బెల్ బాటమ్" జులై 27 న విడుదల కావాల్సింది.  కానీ థియేటర్ల సమస్య వలన మళ్ళీ ఆగష్టు కి వాయిదా వేశారు. అయితే ఇది ఒక పుకారేనని ఇంకా బెల్ బాటమ్ టీం నుండి అధికారిక ప్రకటన రాలేదని తెలుస్తోంది.

మరి ఈ విషయంలో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేస్తాడా తెలియడం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయినా కారణంగా సినిమాపై ఉన్న ఆసక్తి పోతుందేమోనని భయపడుతున్నారు. మరి త్వరలోనే విడుదలకు సంబంధించిన శుభవార్త ఇస్తారేమో చూడాలి. ఈ చిత్రంలో లారా దత్తా, హ్యూమా ఖురేషి లు కీలక పాత్రలలో నటించగా, అక్షయ కుమార్ సరసన వాణీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.



కరోనా కారణంగా అన్ని సినిమా ఇండస్ట్రీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా ఇచ్చిన విరామంతో అన్ని ప్రభుత్వాలు తిరిగి షూటింగ్ లు చేసుకోవచ్చని అనుమతులిచ్చిన నేపథ్యంలో, అన్ని సినిమా ఇండస్ట్రీలు ఆగిపోయిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

పొలిటిక‌ల్ ఎంట్రీ పై మ‌రోసారి ర‌జినీ క్లారిటీ.. !

సెట్స్ పైకి నాలుగు.. మరోటి కూడా ఫైనల్ చేసిన బాలయ్య!!

కాలిన చేతితోనే రిస్కీ షాట్ చేసిన చిరంజీవి

వర్మ శ్రీదేవిని పెళ్లి చేసుకోకపోవడానికి.. కారణం ఆ నటినేనా ?

తస్మాత్ జాగ్రత్త.. వాట్సాప్ లో ఇవి అస్సలు చేయొద్దు?

అదిరిపోయిన ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ` ఫ‌స్ట్ లుక్ !

గుడ్ న్యూస్ : థియేటర్లు ఓపెన్.. కానీ?

ప్రేమ పెళ్లి.. కానీ అదే ప్రేమ దక్కలేదని ఆత్మహత్య?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>