MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kodandaramireddyae719d7f-14fb-4544-ab3c-12ba767ee60b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kodandaramireddyae719d7f-14fb-4544-ab3c-12ba767ee60b-415x250-IndiaHerald.jpgప్రస్తుత రోజుల్లో డైరెక్టర్ అవడం అంటే పెద్ద విషయమేమీ కాదు. కొంత సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటే యూట్యూబ్ లో ఫోన్ తోనే షార్ట్ సినిమాలు చేసి సక్సెస్ సాధించి మంచి ప్రేమను దక్కించుకున్నారు ఎంతో మంది ఔత్సాహిక దర్శకులు. ఆ విధంగా షార్ట్ ఫిలింల ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా చాలామంది దర్శకులు సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఒక దర్శకుడు డైరెక్టర్ అవడానికి సినిమాకు దర్శకత్వం వహించడానికి ఛాన్స్ లు పొందుతున్నాడు. కానీ ఒకప్పుడు ఏళ్ల తరబడి డైరెక్షన్ ఛాన్స్ కోసం వkodandaramireddy{#}Smart phone;you tube;Kurradu;Success;Darsakudu;media;CBN;Hero;Cinema;Directorఆ ఒక్క మాటే టాలీవుడ్ కి గొప్ప దర్శకుణ్ణి అందించింది..!!ఆ ఒక్క మాటే టాలీవుడ్ కి గొప్ప దర్శకుణ్ణి అందించింది..!!kodandaramireddy{#}Smart phone;you tube;Kurradu;Success;Darsakudu;media;CBN;Hero;Cinema;DirectorMon, 12 Jul 2021 17:00:00 GMTప్రస్తుత రోజుల్లో డైరెక్టర్ అవడం అంటే పెద్ద విషయమేమీ కాదు. కొంత సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటే యూట్యూబ్ లో ఫోన్ తోనే షార్ట్ సినిమాలు చేసి సక్సెస్ సాధించి మంచి ప్రేమను దక్కించుకున్నారు ఎంతో మంది ఔత్సాహిక దర్శకులు. ఆ విధంగా షార్ట్ ఫిలింల ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా చాలామంది దర్శకులు సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఒక దర్శకుడు డైరెక్టర్ అవడానికి సినిమాకు దర్శకత్వం వహించడానికి ఛాన్స్ లు పొందుతున్నాడు. కానీ ఒకప్పుడు ఏళ్ల తరబడి డైరెక్షన్ ఛాన్స్ కోసం వేచి చూసేవారు.

ఇప్పుడు ఉన్న చాలా మంది సీనియర్ దర్శకులు ఏళ్ల తరబడి ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసి నేర్చుకుని ఆ తర్వాత డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి సినిమాలు హిట్ చేసుకుని పెద్ద డైరెక్టర్ లు గా ఎదిగారు. అంత ఈజీగా డైరెక్టర్లకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవారు కాదు నిర్మాతలు. ఒక డైరెక్టర్ ని నమ్మి అన్ని కోట్లు పెట్టి సినిమా తీసే ధైర్యం ఉన్న నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజుల్లో. కోదండరామిరెడ్డి ఎంతోమంది దర్శకుల దగ్గర పని నేర్చుకొని ఆ తర్వాత వారి ద్వారానే డైరెక్షన్ ఛానల్స్ ను పొంది ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.

దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కె.ఎస్.రామారావు అనే కుర్రాడు లక్ష్మీ ఫిలింస్ అధినేత లింగమూర్తి గారికి రైట్ హ్యాండ్ గా ఉంటూ ప్రాజెక్టులను హ్యాండీల్ చేసుకునేవాడు. ఓ రోజు డైరెక్షన్ చేస్తారా అని కోదండరామిరెడ్డి ని రామారావు అడగగా అప్పటికే సినిమా తీయాలనే కసితో ఉన్న కోదండరామిరెడ్డి లో ఉత్సాహం ఎగసిపడింది. ఆ విధంగా హీరో కృష్ణ గారి బావమరిది సూర్యనారాయణ బాబు ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసి అక్కడికి కె.ఎస్.రామారావు ద్వారా చేరుకున్న కోదండరామిరెడ్డి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తాను అని చెప్పి అవకాశం ఇవ్వగా షూటింగ్ కి వెళ్లే సమయానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత సూర్యనారాయణ బాబు బ్యానర్ పెట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ఈరోజు దిగ్గజం దర్శకుడి ని తయారుచేసింది. 



మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??

క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....

మనకిప్పుడు వాళ్లతో పనిలేదు..!

స్టార్స్ సందడి షురూ... హైదరాబాద్ టార్గెట్ ?

హీరోయిన్ రాధ అక్క కూడా ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

హీరో.. విలన్.. బన్నీనే.. పుష్పలో ఈ ట్విస్ట్ ఏంటి బాబోయ్..!

'నారప్ప' .... మీరు నిజంగా గ్రేటప్పా .... !!

ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లేటెస్ట్ పోస్టర్ అదుర్స్ .... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>