Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-looka4acc273-45c9-488f-a90e-6eba585c0261-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-looka4acc273-45c9-488f-a90e-6eba585c0261-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ డైరక్టర్ సూరీ డైరక్షన్ లో అఖిల్ తో చేస్తున్న ఈ సినిమా కోసం అక్కినేని హీరో బాడీ తెగ Akhil-Look{#}Sunkara Ramabrahmam;Josh;rashmika mandanna;akhil akkineni;festival;Reddy;Heroine;Mass;Chiranjeevi;Hero;Romantic;Cinemaవామ్మో అఖిల్.. అలా ఇలా దిగట్లేదు..!వామ్మో అఖిల్.. అలా ఇలా దిగట్లేదు..!Akhil-Look{#}Sunkara Ramabrahmam;Josh;rashmika mandanna;akhil akkineni;festival;Reddy;Heroine;Mass;Chiranjeevi;Hero;Romantic;CinemaMon, 12 Jul 2021 07:00:00 GMTఅక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ డైరక్టర్ సూరీ డైరక్షన్ లో అఖిల్ తో చేస్తున్న ఈ సినిమా కోసం అక్కినేని హీరో బాడీ తెగ పెంచేస్తున్నాడు. అఖిల్ లేటెస్ట్ జిమ్ లుక్ ఆడియెన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా మారిపోయాడని చెప్పొచ్చు.

సినిమా కథకు తగినట్టుగా శరీర దారుడ్యం మెయింటైన్ చేయడం స్టార్స్ కు అలవాటే. ఈ క్రమంలో అఖిల్ డ్యాషింగ్ లుక్ ఇప్పుడు ఆడియెన్స్ కు ఫుల్ జోష్ అందించింది. అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ కొత్త లుక్ తో పండుగ చేసుకుంటున్నారు. అఖిల్ నుండి రాబోతున్న బ్యాచిలర్ సినిమా వరకు యూత్ ఫుల్, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను ట్రై చేసిన అఖిల్ కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో మెప్పించాలని చూస్తున్నాడు. ముందు కటౌట్ తోనే పడేస్తున్న అఖిల్ చూస్తుంటే మాస్ హీరోగా ఆడియెన్స్ మనసు గెలిచేలా ఉన్నాడు.

ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే మూవీలో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించడమే. ఆయన కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. అఖిల్, మమ్ముట్టిల మధ్య వచ్చ్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఏజెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని తీసుకున్నారని తెలుస్తుంది. అఖిల్, రష్మిక మాస్ సినిమా కలక్షన్స్ అదరగొడుతుందని అంటున్నారు. అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకు మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.





ఈనెల 24న నార‌ప్ప విడుద‌ల‌?

బలుపు హిట్ ఆ డైరక్టర్ కు 'పవర్' అందించింది..!

హాట్ టాపిక్ గా మారిన నారప్ప డబల్ గేమ్ ?

మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ వీరే..

బాయ్ ఫ్రెండ్ తో తాప్సీ... బెస్ట్ అంటబ్బా!

జగన్ కొత్త స్కెచ్... లోకేష్ జైలుకు వెళ్లక తప్పదా ?

స్మరణ: 1000 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించిన హాస్యనటుడు..

వామ్మో అఖిల్.. అలా ఇలా దిగట్లేదు..! జిమ్ లుక్ తో షాక్ ఇచ్చిన అక్కినేని హీరో. ఏజెంట్ లోడింగ్.

జగన్‌ జైలుకు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కల తీరేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>