MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudher-babu-harshavardhan-combo42bc3ad1-f2a4-4f17-9796-82fa14b8a7ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudher-babu-harshavardhan-combo42bc3ad1-f2a4-4f17-9796-82fa14b8a7ee-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రయోగాలకు మారుపేరు సుధీర్ బాబు. తాము చేసే సినిమాలలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని తాపత్రయపడే హీరోలలో సుధీర్ బాబు కూడా ఒకరు. గత సంవత్సరం వీ సినిమాతో మంచి సినిమా చేసాడు. ఇక ప్రస్తుతం "శ్రీదేవి సోడా సెంటర్" సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈయన తాజాగా మరొక డైరెక్టర్ పుల్లల గోపీచంద్ తో ఒక సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా తాజాగా ఆయన మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.SUDHER BABU HARSHAVARDHAN COMBO{#}CBN;naga shourya;sekhar;sudheer babu;sudigali sudheer;India;Kollywood;Director;Hero;mahesh babu;Chitram;Cinemaడైరెక్టర్ గా మరో నటుడు.. సుధీర్ బాబుతో క్రేజీ కాంబో !డైరెక్టర్ గా మరో నటుడు.. సుధీర్ బాబుతో క్రేజీ కాంబో !SUDHER BABU HARSHAVARDHAN COMBO{#}CBN;naga shourya;sekhar;sudheer babu;sudigali sudheer;India;Kollywood;Director;Hero;mahesh babu;Chitram;CinemaMon, 12 Jul 2021 16:00:00 GMTటాలీవుడ్ లో ప్రయోగాలకు మారుపేరు సుధీర్ బాబు. తాము చేసే సినిమాలలో  ఏదో ఒక కొత్తదనం ఉండాలని తాపత్రయపడే హీరోలలో సుధీర్ బాబు కూడా ఒకరు. గత సంవత్సరం వీ సినిమాతో మంచి సినిమా చేసాడు. ఇక ప్రస్తుతం "శ్రీదేవి సోడా సెంటర్" సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈయన తాజాగా మరొక డైరెక్టర్ పుల్లల గోపీచంద్ తో ఒక సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా తాజాగా ఆయన మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు రైటర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  అలాగే అమృతం సీరియల్ లో కూడా  నటించి, మంచి పేరు తెచ్చుకున్న  "హర్షవర్ధన్" తో ఒక సినిమా చేయడానికి తయారయ్యారు సుధీర్  బాబు. ఇక హర్షవర్ధన్ గతంలో నితిన్ తో కలిసి"గుండెజారి గల్లంతయిందే" వంటి సినిమాలకు రచయితగా పని చేశారు. ఇక ఇప్పుడు మరొక స్టోరీ ని సిద్ధం చేసుకొని, యంగ్ హీరో సుధీర్ బాబు కి వివరించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని ఆయన కూడా అంగీకరించడంతో వేగంగా సినిమా పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని"ఏషియన్" సంస్థ నిర్మించబోతోంది. ఇప్పటికే  ఈ సంస్థ.. శేఖర్ కమ్ముల , సాయి పల్లవి, నాగచైతన్యతో కలిసి నిర్మిస్తున్న చిత్రం "లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని  విడుదల చేయడానికి రెడీగా ఉంది.

ఇక అలాగే  నాగ శౌర్య తో కలిసి భారీ బడ్జెట్ తో "లక్ష్య"  సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ని కూడా ఈ సంస్థ వారు నిర్మించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సుధీర్ బాబు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ , నటుడిగా రచయితగా కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.





పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.

మా ఎలక్షన్స్ : విష్ణు ప్రకటన తో ట్విస్టు ఉంటుందా .... ??

క్లీవేజ్ షాతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్....

మనకిప్పుడు వాళ్లతో పనిలేదు..!

స్టార్స్ సందడి షురూ... హైదరాబాద్ టార్గెట్ ?

హీరోయిన్ రాధ అక్క కూడా ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

హీరో.. విలన్.. బన్నీనే.. పుష్పలో ఈ ట్విస్ట్ ఏంటి బాబోయ్..!

'నారప్ప' .... మీరు నిజంగా గ్రేటప్పా .... !!

ఆ సినిమాలో వేశ్యగా హీటెక్కించనున్న ఇలియానా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>