MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/khabaddar-producer-warning-772d5edf-bc64-4d2c-9594-7b06c8885074-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/khabaddar-producer-warning-772d5edf-bc64-4d2c-9594-7b06c8885074-415x250-IndiaHerald.jpgలవ్ స్టోరీ సినిమాకు ఎక్కడ లేని డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఆల్బమ్ హిట్ కావడంతో సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ను పెంచేసింది. లవ్ స్టోరీ చిత్రంపై ముఖ్యంగా యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చకోర పక్షి.. తొలకరి వర్షపు బిందువు కోసం ఎదురు చూస్తున్నట్టుగా.. లవ్ స్టోరీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. sunil narang warning{#}sekhar;October;Love Story;sunil;Varsham;Love;Chitram;Telangana;producer;Producer;Blockbuster hit;Cinemaపెడ చెవిన పెడితే ఖబడ్డార్..? ప్రొడ్యూసర్ వార్నింగ్..!పెడ చెవిన పెడితే ఖబడ్డార్..? ప్రొడ్యూసర్ వార్నింగ్..!sunil narang warning{#}sekhar;October;Love Story;sunil;Varsham;Love;Chitram;Telangana;producer;Producer;Blockbuster hit;CinemaSun, 11 Jul 2021 07:44:19 GMTలవ్ స్టోరీ సినిమాకు ఎక్కడ లేని డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఆల్బమ్ హిట్ కావడంతో సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ను పెంచేసింది. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే.. ఓటీటీలలో లవ్ స్టోరీ చిత్రానికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. ఈ సినిమా ఓటీటీలకు కాసులు కురిపించే చిత్రంగా కనిపిస్తోంది.

లవ్ స్టోరీ చిత్రంపై ముఖ్యంగా యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చకోర పక్షి.. తొలకరి వర్షపు బిందువు కోసం ఎదురు చూస్తున్నట్టుగా.. లవ్ స్టోరీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమికులను ఈ చిత్రం తెగ ఊరించేస్తోంది. ప్రేమలోకంలో విహరించే జంటల్లో ఉత్తేజాన్ని నింపేలా కనిపిస్తోంది అందుకే లవ్ బర్డ్స్ లవ్ స్టోరీ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం టాప్ 5చిత్రాల్లో ఒకటిగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫిదాతో శేఖర్ కమ్ముల యూత్ ను తెగ ఆకట్టుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇపుడు లవ్ స్టోరీపై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి.

ఇక లవ్ స్టోరీ మూవీలో సాయి పల్లి చేస్తుండటంతో యూత్ లో ఉత్సాహం వస్తోంది. ఈ సినిమాకు పవన్ ఆల్బమ్ ఇచ్చారు. అది  హిట్ కావడంతో ఇప్పటికే మిలియన్ల కొద్దీ లైక్స్.. వ్యూస్ వచ్చేశాయి. ఇక కథ విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది.  ఇంకేముందీ ఈ సినిమాను సొంతం చేసుకునేందుకు ఓటీటీ తెగ ఆరాటపడుతోంది. ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ పై వచ్చినా హిట్ సాధించడంలో ఎలాంటి సందేహం లేదనే కాన్ఫిడెంట్ వచ్చేశారు.  రంగదరియా పాటతో ఆ డిమాండ్ థియేట్రికల్ రైట్స్ తీసుకునేవారికే కాకుండా ఓటీటీలకు కొనేవారికి ఎక్కువైపోయింది.

ఇటీవల లవ్ స్టోరీ సినిమా నిర్మాత సునీల్ నారంగ్ తాజా పరిణామాలపై స్పందించారు. తమ సినిమాకు పది ఓటీటీల నుంచి రిక్వెస్ట్ లు వచ్చినా లైట్ తీసుకున్నామన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఓటీటీలకు నిర్మాతలు ఎవరూ తమ సినిమాల్ని అమ్మొద్దని తెలంగాణ ఛాంబర్ తరపున ఏషియన్ సునీల్ నారంగ్ అల్టిమేటమ్ జారీ చేశారు. అక్టోబర్ 30వరకూ వెయిట్ చేసి ఆ తరవాత స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.  మా అభ్యర్థనను పట్టించుకోకపోతే ఛాంబర్ తరపున కఠిన నిర్ణయాల్ని తీసుకుంటామని నారంగ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.



రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

కిస్ సీన్ సీక్రెట్స్ బయటపెట్టిన 'ఫ్యామిలీ మ్యాన్' డాటర్

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

లవ్ స్టోరీ నిర్మాత హెచ్చరిక, సినిమాలు థియేటర్లను కాదని ఓటీటీలకు ఇస్తే చర్యలుంటాయని హెచ్చరిక, అక్టోబర్ వరకు వేచి చూడాలని హితవు

‘పుష్ప’ అప్పుడు రిలీజ్ కానుందా..?

స్మరణ: నవ్వులు పువ్వులు పూయించిన సుత్తి వీరభద్ర రావు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>