MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/yash-into-tollywood0e6c091f-2ef9-47d2-94a8-752249b5472e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/yash-into-tollywood0e6c091f-2ef9-47d2-94a8-752249b5472e-415x250-IndiaHerald.jpgడైరెక్ట్ గా టాలీవుడ్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట రాఖీ బాయ్. కేజిఎఫ్ మూవీతో సంచలన విజయం సాధించిన ఈ హీరోకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కన్నడ రీమిక్ కేజిఎఫ్ తో టాలివుడ్ లో క్రేజ్ పెంచుకున్న ఈ కండల వీరుడు ఇపుడు నేరుగా టాలీవుడ్ లో సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.YASH INTO TOLLYWOOD{#}KGF Chapter 2;Varsham;Army;KGF;Kannada;Nijam;Success;Darsakudu;India;Tollywood;Industries;Industry;Director;Allu Arjun;Cinema;Telugu;producer;Producerయశ్ ఫోకస్ మార్చాడే... అసలు కథేంటో?యశ్ ఫోకస్ మార్చాడే... అసలు కథేంటో?YASH INTO TOLLYWOOD{#}KGF Chapter 2;Varsham;Army;KGF;Kannada;Nijam;Success;Darsakudu;India;Tollywood;Industries;Industry;Director;Allu Arjun;Cinema;Telugu;producer;ProducerSun, 11 Jul 2021 21:11:00 GMTటాలీవుడ్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట రాఖీ బాయ్. కేజిఎఫ్ మూవీతో సంచలన విజయం సాధించిన ఈ హీరోకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కన్నడ రీమిక్ కేజిఎఫ్ తో టాలివుడ్ లో క్రేజ్ పెంచుకున్న ఈ కండల వీరుడు ఇపుడు నేరుగా టాలీవుడ్ లో సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తెలుగు అగ్ర నిర్మాత యశ్ ను తన తదుపరి ప్రాజెక్ట్ లో చేయమని కోరగా అందుకు యశ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. ఇది కూడా ఒక పాన్ ఇండియా చిత్రమని భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.

మొగ్గిన మససు చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన యశ్ తొలి చిత్రంతోనే సక్సెస్ ను చవిచూశాడు. ఆ తర్వాత కన్నడలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. కన్నడ సినీ పరిశ్రమ నుండి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి రికార్డులు సృష్టించింది. స్టైలిష్ స్టార్ యశ్ , ప్రతిష్టాత్మక దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కెజిఎఫ్ మూవీ అన్ని ఇండస్ట్రీ లలోనో సత్తా చాటి కాసుల వర్షం కురిపించింది.

టాలీవుడ్ లో సైతం ఆఫ్టర్ కెజిఎఫ్ యశ్ కి అభిమాన సైన్యం పెరిగింది. కాగా ప్రస్తుతం అందరి చూపు కెజిఎఫ్ చాప్టర్ 2  పై ఉండగా, ఇప్పుడు యశ్ టాలీవుడ్ రంగంలోకి డైరెక్ట్ గా దిగబోతున్నారు అంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ మరియు ఇతర తారాగణం లాంటి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి చూద్దాం ఈ వార్తలో నిజం ఎంత ఉందో.


వాలిమై కాపీ కంటెంట్... ఇలా దొరికేశారేంటి !?

ప్రముఖ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం..!

విజయం మీదే: మీ పిల్లలు స్కూల్ కి వెళుతున్నారా... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ?

దేవిశ్రీప్రసాద్ లో ఎక్కడ లేని సంతోషం..!

'చిరూ - బాబీ' ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? ఇది మీకే !

పెళ్లి పెటాకులైనా బాగా ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్...

పవనోత్సవం షురూ... అసలు సంగతి ఏంటంటే ?

బాయ్ ఫ్రెండ్ కి చికెన్ తినిపించిన శృతిహాసన్.. వైరల్ అవుతున్న వీడియో..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>