MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-38d9f82c-3ca6-4b58-8d09-1856a396a542-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-38d9f82c-3ca6-4b58-8d09-1856a396a542-415x250-IndiaHerald.jpgకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోడుకు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాదు.. పూజ హెగ్డే ఓ సన్నివేశంలో నటించనున్నారు.Acharya {#}lord siva;Shiva;Pawan Kalyan;Konidela Production;kajal aggarwal;Pooja Hegde;Ram Charan Teja;Father;Heroine;Chiranjeevi;Cinema;Coronavirusఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!Acharya {#}lord siva;Shiva;Pawan Kalyan;Konidela Production;kajal aggarwal;Pooja Hegde;Ram Charan Teja;Father;Heroine;Chiranjeevi;Cinema;CoronavirusSun, 11 Jul 2021 08:00:00 GMTకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోడుకు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాదు.. పూజ హెగ్డే ఓ సన్నివేశంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాను చిత్ర యూనిట్ మేలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. తాజాగా మెగా అభిమానులకు మరో అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది.

తాజాగా ఆచార్య సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. తండ్రి కొడుకులు అయిన చిరంజీవి - రామ్‌ చరణ్ సంయుక్తంగా నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం కీలక పాత్రలో నటిసున్నారు. ఈ సినిమాలో ఎవరి రోల్స్ ఎలా ఉంటాయా ? అన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన చిరంజీవి లుక్ అభిమానులను పిచ్చగా నచ్చేసింది. అంతేకాదు.. ఈ సినిమా నుండి వచ్చిన లిరికల్ సాంగ్ కూడా మంచి వ్యూస్ తెచ్చుకుంది.

" style="height: 1109px;">


ఇక ఇప్పుడు ధర్మస్థలికి ద్వారం తెరుచుకుంది. అయితే చివరి షెడ్యూల్లో ఉన్నామంటూ చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక త్వరలో మరో సర్‌ఫ్రైజ్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటన చేశారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఏడాది కాలం పాటు ఆచార్య షూటింగ్ నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఇక త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సినిమాని కొణిదెల కంపెనీ - మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్నారు.



ఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!

రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?

ఈ మహాశివుడి ఆలయం చాలా ప్రత్యేకం ?

పెడ చెవిన పెడితే ఖబడ్డార్..? ప్రొడ్యూసర్ వార్నింగ్..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇవే!

‘పుష్ప’ అప్పుడు రిలీజ్ కానుందా..?

స్మరణ: నవ్వులు పువ్వులు పూయించిన సుత్తి వీరభద్ర రావు..

సీనయ్య సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>