MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-9bba5258-9d09-48aa-a5fe-22754a22219c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-9bba5258-9d09-48aa-a5fe-22754a22219c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బుల్లితెరపై మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ షోకి హోస్ట్ గా వ్యహరించారు. NTR {#}annapurna;Bigboss;Blockbuster hit;Meelo Evaru Koteeswarudu;Telugu;television;Coronavirus;NTRఆ షోకి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!ఆ షోకి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!NTR {#}annapurna;Bigboss;Blockbuster hit;Meelo Evaru Koteeswarudu;Telugu;television;Coronavirus;NTRSun, 11 Jul 2021 09:23:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బుల్లితెరపై మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ షోకి హోస్ట్ గా వ్యహరించారు. ఆయన బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేషన్ క్రియేట్ చేశారు.

బిగ్ బాస్ షో తెలుగులో భారీ అంచనాలతో వచ్చిన ఈ షో తొలి సీజన్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అయితే ఆ మాటకు వస్తే ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజన్‌లో ఉన్నంత ఊపు మిగిలిన సీజన్లలో లేదనే చెప్పాలి మరి. ఇక ఎన్టీఆర్ ఎనర్జీ, ఛరిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవల్లో నిలబెట్టాయి అనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరను షేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

జెమిని టీవీలో ఎన్టీఆర్ హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు షో రానున్నారు. అయితే ఈ షో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఇక ఈ షోలో ఎన్టీఆర్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే జెమినీ టీవీ ఈ షోను తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు వ్యూహాలు పన్నుతోందని సమాచారం. ఈ షోను హోస్ట్ చేసినందుకు గాను ఎన్టీఆర్‌కు రు. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ షోను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచే మంచి హైప్ వచ్చిందని చెప్పాలి.

అయితే వాస్తవానికి మీలో ఎవరు కోటీశ్వరుడు మే చివరి వారం నుంచే ప్రారంభం కావాల్సింది. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ షో ఎట్టకేలకు షో స్టార్ట్ అవుతోంది. ఈ షో బుల్లితెర రికార్డులను ఎలా ? షేక్ చేస్తుందో ? చూడాలి మరి.



ప్రపంచ జనాభా దినోత్సవం 2021 ప్రాముఖ్యత ఇదే ?

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బుల్లితెరపై మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ షోకి హోస్ట్ గా వ్యహరించారు.

తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి!

పీకే.. "ఏకే".. రీమేక్.. అప్పటికే..!

తారకరత్న సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా ?

ఆగస్టు 12న నింగిలోకి జీఐశాట్-1!

రాథే శ్యామ్ కోసం చిరంజీవి లా ప్రవర్తిస్తున్న ప్రభాస్ !

ఆచార్య సినిమా నుండి అదిరే సర్‌ప్రైజ్‌..!!

మణిశర్మకు ఛాన్స్ లు తగ్గడానికి ఆ హీరోనే కారణమా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>