MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/seetimaarf5161413-eada-4622-896d-a79713014790-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/seetimaarf5161413-eada-4622-896d-a79713014790-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మ్యాచో స్టార్ ప్రస్తుతం సిటీ మార్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై గోపీచంద్ అభిమానులు ఎఎన్నో అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా హిట్ తప్పనిసరి అయ్యింది గోపీచంద్ కి. గత కొన్ని సినిమాలుగా గోపీచంద్ అసలు ప్రేక్షకులను మెప్పించడం లేదు యాక్షన్ హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ లు చేసిన గోపీచంద్ అన్ని ఫ్లాప్ సినిమా లు చేయడంతో ఆయన అభిమానులు ఎంతో కలవరపడ్డారు. దాంతో తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో హిట్ కొట్టడం కోసం మరొకసారి ప్రయోగం చేస్తున్నారు.seetimaar{#}gautham new;gautham;sampath nandi;cinema theater;Loukyam;Reddy;mani sharma;tamannaah bhatia;Cinemaఏడేళ్లుగా హిట్ లేకున్నా గోపీచంద్ క్రేజ్ బాగానే ఉంది!!ఏడేళ్లుగా హిట్ లేకున్నా గోపీచంద్ క్రేజ్ బాగానే ఉంది!!seetimaar{#}gautham new;gautham;sampath nandi;cinema theater;Loukyam;Reddy;mani sharma;tamannaah bhatia;CinemaSun, 11 Jul 2021 16:21:00 GMTటాలీవుడ్ మ్యాచో స్టార్ ప్రస్తుతం సిటీ మార్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై గోపీచంద్ అభిమానులు ఎఎన్నో అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా హిట్ తప్పనిసరి అయ్యింది గోపీచంద్ కి. గత కొన్ని సినిమాలుగా గోపీచంద్ అసలు ప్రేక్షకులను మెప్పించడం లేదు యాక్షన్ హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ లు చేసిన గోపీచంద్ అన్ని ఫ్లాప్ సినిమా లు చేయడంతో ఆయన అభిమానులు ఎంతో కలవరపడ్డారు. దాంతో తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో హిట్ కొట్టడం కోసం మరొకసారి ప్రయోగం చేస్తున్నారు.

కబడ్డీ ఆట నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జ్వాలా రెడ్డి అనే పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. హిట్ కొట్టి ఏడేళ్లయినా కూడా ఈ సినిమాకి గోపీచంద్ కి ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. సాహసం లౌక్యం వంటి సినిమాలతో హిట్లు కొట్టిన తర్వాత గోపీచంద్ కు ఇంతవరకు ఆ రేంజ్ లో హిట్ దక్కలేదు. 

సంపత్ నంది దర్శకత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన గౌతమ్ నంద సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పటినుంచో జరుగుతూ రాగా డిజిటల్ రిలీజ్ కి నో చెప్పి థియేటర్ రిలీజ్ కి ఎదురు చూశారు. సెకండ్ వేవ్ వలన వెనక్కి తగ్గిన సినిమాలలో ఒకటి ఈ సినిమా కూడా. సినిమా బడ్జెట్ బిజినెస్ లాంటివి పట్టించుకోకుండా టోటల్ అన్ని రైట్స్ నీ ఏకంగా ఇరవై ఆరు కోట్ల రేటుకు సింగిల్ పేమెంట్ తో సొంతం చేసుకో తుంది జీ సంస్థ అని అంటున్నారు. ఈ బిజినెస్ చూస్తుంటే గోపీచంద్ రేంజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు చెప్పొచ్చు. 




బాల‌య్య విగ్గు స్పెషాలిటీ ఏంటి.. ఇంత ఖ‌రీదా...!

ఈ లేడీ స్టార్ ఆర్టిస్ట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే

హీరోయిన్ సరిత పేరుపై ఒక చట్టం కుడా వచ్చింది ఎలాగో తెలుసా.. ?

పవన్ సినిమాకి పాటలు వద్దంటున్న త్రివిక్రమ్..?

సౌందర్య తప్ప ఎవరు చేయలేరు అంటు సినిమాను ఆపేసిన బాలక్రిష్ణ

బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

మలయాళ డైరెక్టర్ తో రానా... ప్లాన్ అదిరింది ?

తన కన్న తండ్రి వల్ల ఖుష్బూ ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లే

కత్తి మహేష్ నుంచి TNR వరకు 2021 లో కన్ను మూసిన జర్నలిస్టులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>