MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-manjushab470b058-1c53-4e10-b1ea-cfccab16274b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-manjushab470b058-1c53-4e10-b1ea-cfccab16274b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'రాఖీ. సిస్టర్ సేన్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించికపోయినా.. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలిగా నటించింది మంజూష.తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించిన మంజూషకి పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే నటిగా కన్నా యాంకర్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటె ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే మంజూష.. ఇపAnchor Manjusha{#}Kanna Lakshminarayana;Raccha;Girl;Chitram;Director;March;NTR;Telugu;Hero;Heroine;Cinemaఎన్టీఆర్ చెల్లి ఏంటి ఇలా మారిపోయింది..?ఎన్టీఆర్ చెల్లి ఏంటి ఇలా మారిపోయింది..?Anchor Manjusha{#}Kanna Lakshminarayana;Raccha;Girl;Chitram;Director;March;NTR;Telugu;Hero;Heroine;CinemaSun, 11 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'రాఖీ'. సిస్టర్ సేన్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించికపోయినా.. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలిగా నటించింది మంజూష.తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించిన మంజూషకి పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే నటిగా కన్నా యాంకర్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటె ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే మంజూష.. ఇప్పుడు మాత్రం సడెన్ గా రూటు మార్చి అందాల ఆరబోతతో అందరిని ఆకర్షిస్తోంది.


మన తెలుగులో ఇప్పటికే శ్రీముఖి, అనసూయ, విష్ణుప్రియ,వర్షిణి లాంటి యాంకర్లు ఎప్పటికప్పుడు తమ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నారు.ఇక ఈ లిస్ట్ లో ఇప్పుడు మంజూష కూడా చేరిపోయింది.తన గ్లామర్ డోస్ ని అమాంతం పెంచేసి..హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.ఇక తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక మంజూష హాట్ పిక్స్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఈమె అందాలు చూసి హీరో చెల్లిగా కాకుండా..డైరెక్ట్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేస్తారు దర్శక నిర్మాతలు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే..


ఎంతో పద్ధతిగా ఉండే ఈ అమ్మాయి ఏంటి ఇలా మారిపోయింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఈ పాప చీరకట్టు లోనే బావుంది.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి.మొత్తానికి సోషల్ మీడియాని తన అందాలతో షేక్ చేస్తోంది మంజూష.నిజం చెప్పాలంటే ఇలా ఒకప్పుడు సినిమాల్లో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణించిన మంజూష లాంటి చాలామంది నటీమణులు ఇప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని గ్లామర్ డోస్ పెంచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఇలాంటి వారిని కొందరు సినీ జనాలు తప్పు పడుతుంటే..మరి కొందరు మాత్రం సపోర్ట్ చేస్తుండటం గమనార్హం...!!




ఫస్ట్ లుక్ తో అదరగొట్టేసిన "వాలిమై"

జులై 11: చరిత్రలో ఈ రోజు...

ఎందుకు ఇంకా సినిమా లు విడుదల కావట్లేదు?

బాల‌య్య విగ్గు స్పెషాలిటీ ఏంటి.. ఇంత ఖ‌రీదా...!

'రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలిగా నటించింది మంజూష.తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే మంజూష.. ఇప్పుడు మాత్రం సడెన్ గా రూటు మార్చి అందాల ఆరబోతతో అందరిని ఆకర్షిస్తోంది.​ఇక తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక మంజూష హాట్ పిక్స్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణతో పోరాటం మీద వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ లేడీ స్టార్ ఆర్టిస్ట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే

హీరోయిన్ సరిత పేరుపై ఒక చట్టం కుడా వచ్చింది ఎలాగో తెలుసా.. ?

పవన్ సినిమాకి పాటలు వద్దంటున్న త్రివిక్రమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>